Switch to English

అయోమయాంధ్రప్రదేశ్.! రాజకీయం కాదిది, కుల పంచాయితీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

మంత్రి వర్గంలో ఒక్కరంటే ఒక్కరు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు లేకుండా పోయారు. మాజీ మంత్రి కొడాలి నానికి ఇంకో అవకాశం అతి త్వరలో రాబోతోందట.. అంటూ లీకులు ఎందుకు బయటకు వచ్చినట్లు.? ఇదిగో, స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరుతో వున్న హెల్త్ యూనివర్సిటీ పేరుని మార్చేందుకు.!

అంటే, ఎన్టీయార్ జిల్లా అని పేరు పెట్టడం వెనుక, ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీకి తన తండ్రి వైఎస్సార్ పేరు పెట్టుకోవాలన్న ‘దురాలోచన’ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో అంతర్లీనంగా అప్పట్లోనే వుందన్నమాట.!

ఇదీ, ఇలా చర్చ జరుగుతోంది రాష్ట్ర ప్రజానీకంలో.. అందునా, కమ్మ సామాజిక వర్గంలో. అసలు, రాజకీయాల్లో కుల ప్రస్తావన ఎందుకు.? అంటే, ఎక్కడన్నా కుల ప్రస్తావన లేకుండా రాజకీయం వుంటుందేమోగానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల ప్రస్తావన లేకుండా రాజకీయం నడవదు.

చంద్రబాబు హయాంలో కమ్మ సామాజిక వర్గానికి కాస్త అధిక ప్రాధాన్యతనిచ్చుకున్నమాట వాస్తవం. అందుకు, వైఎస్ జగన్ హయాంలో అత్యంత జుగుప్సాకరమైన రీతిలో రెడ్డి సామాజిక వర్గానికి దోచిపెడుతున్నారనేట్లుగా.. అన్నీ జరుగుతున్నాయ్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా తెలుగుదేశం పార్టీ అంటే దాన్ని కమ్మ సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్‌గా కొందరు చూస్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద వున్న ‘రెడ్డి’ ముద్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిత్రంగా అమరావతికి ‘కమ్మ’రావతి అని పేరు పెట్టింది వైసీపీ. అలా రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసేశారు.

వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుని ఓడించేస్తామంటోంది వైసీపీ. వైసీపీ అనుకున్నదే జరిగితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘కమ్మ సామాజిక వర్గం’ తాలూకు ప్రభావం దాదాపు శూన్యమైపోతుందన్నది నిర్వివాదాంశం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి టిక్కెట్లు వస్తాయో రావో తెలియని పరిస్థితి వుందన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయనుకోండి.. అది వేరే సంగతి.

పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నేతలు చేస్తున్న జుగుప్సాకరమైన విమర్శల్ని వింటున్నాం, చూస్తున్నాం.. భరించలేకపోతున్నాం. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలతోనే ఎక్కువగా పవన్ కళ్యాణ్‌ని తిట్టిస్తున్నారు వైసీపీ అధినేత. ఇక్కడా కాపు సామాజిక వర్గంలో చీలిక కోసం ప్రయత్నిస్తోందన్నమాట వైసీపీ. వెరసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు నడుస్తున్నది రాజకీయమే కాదు.. ఇది పూర్తిగా కుల పంచాయితీ.! అన్న భావన రోజురోజుకీ బలపడిపోతోంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

ఎక్కువ చదివినవి

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...