Switch to English

కరోనా వైరస్‌: జనగ్‌ సర్కార్‌వి తప్పుడు లెక్కలేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ విషయమై దేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించి కూడా ‘తప్పుడు లెక్కలు’ అనే వాదన తెరపైకి రాలేదు. చిత్రంగా, ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా నిన్న ప్రభుత్వం ప్రకటించిన లెక్కలకీ, వాస్తవ లెక్కలకీ పొంతన లేకుండా పోయిందంటూ సోషల్‌ మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. ఈ మేరకు ఓ ఉన్నతాధికారికి సోషల్‌ మీడియా నుంచి తీవ్రస్థాయిలో సెటైర్లతో కూడిన పోస్టింగ్స్‌ వచ్చిపడ్డాయి. దాంతో, ఎక్కడో తేడా జరిగిందంటూ ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది కూడా.

‘డాష్‌ బోర్డ్‌’ ఏర్పాటు చేసి మరీ అధికారిక వివరాలు ప్రకటిస్తోంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌. అయితే, మొదటి నుంచీ కరోనా వైరస్‌ విషయమై ప్రభుత్వం తీరు వివాదాస్పదమవుతూనే వుంది. విపక్షాల ఆరోపణలు, అధికార పక్షం ఎదురుదాడులు సర్వసాధారణమే అయినా, ఇతర రాష్ట్రాల్లో లేని ప్రత్యేక పరిస్థితులు, రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్నాయి. ‘చిన్నపాటి జ్వరం మాత్రమే..’ అని ముఖ్యమంత్రి చెప్పినా, అదే ముఖ్యమంత్రి పారాసిటమాల్‌ చాలు, బ్లీచింగ్‌ పౌడర్‌ సరిపోతుందని చెప్పినా.. ఇవన్నీ రాష్ట్ర ప్రజల్ని విస్మయానికి గురిచేశాయన్నది నిర్వివాదాంశం.

ఇక, హాట్‌ స్పాట్లు, రెడ్‌ జోన్స్‌, ఆరెంజ్‌ జోన్స్‌, గ్రీన్‌ జోన్స్‌ విషయంలోనూ ప్రభుత్వం, కేంద్రానికి తప్పుడు సమాచారం అందించిందనే చర్చ జరుగుతోంది. ‘తీవ్రత తగ్గుతోంది.. రాష్ట్రం అవలంభిస్తున్న విధానాలు మంచి ఫలితాలనిస్తున్నాయి..’ అని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంటే, ఇంకోపక్క కేసుల తీవ్రత మాత్రం యధాతథంగా కొనసాగుతూనే వుంది. తాజాగా ఈ రోజు 30కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. పలు జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ బాధితులు ఈ రోజు నమోదయిన పరిస్థితిని చూస్తే.. రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత చాలా ఎక్కువగానే వుందనే విషయం అర్థమవుతుంది.

ఇప్పటిదాకా ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదవని జిల్లాలుగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మాత్రమే వున్నాయి. ప్రభుత్వం లైట్‌ తీసుకుంటున్న విధానంతో, ప్రజల్లోనూ బాధ్యతారాహిత్యం పెరిగిపోతోందనే వాదనలూ లేకపోలేదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...