Switch to English

రౌడీ12 నిర్మాత మారాడు ఎందుకో?

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో చేస్తున్నాడు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైటర్‌ లేదా లైగర్‌ అనే టైటిల్‌ ను ఖరారు చేసే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఈ లాక్‌ డౌన్‌ లేకుండా ఉండి ఉంటే ఈ ఏడాది దసరా వరకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా ఎప్పుడు వచ్చేది చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో విజయ్‌ దేవరకొండ తదుపరి 12వ సినిమాలో కీలక మార్పులు జరిగాయి.

చాలా నెలల క్రితం విజయ్‌ దేవరకొండ 12వ చిత్రం శివ నిర్వాన దర్శకత్వంలో దిల్‌ రాజు బ్యానర్‌ లో తెరకెక్కబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. దిల్‌ రాజు చాలా ఇంట్రెస్ట్‌ తో విజయ్‌ దేవరకొండ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. అయితే అంతకు ముందే మైత్రి మూవీ మేకర్స్‌ వారి బ్యానర్‌ లో ఒక సినిమాను చేసేందుకు విజయ్‌ దేవరకొండ కమిట్‌ అయ్యి ఉన్నాడు. ఇప్పుడు దిల్‌ రాజు బ్యానర్‌ లో కంటే ముందే మైత్రి మూవీస్‌ వారితో సినిమా చేయాలని రౌడీ స్టార్‌ భావించాడట.

మైత్రి మూవీస్‌ వారికి విజయ్‌ దేవరకొండ 12వ చిత్రాన్ని దిల్‌ రాజు వదిలేశాడట. దర్శకుడు శివ నిర్వాననే దీనికి దర్శకత్వం వహించబోతున్నాడు కాని దిల్‌రాజు స్థానంలో నిర్మాతుగా మైత్రి వారు ఉండబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాదిలో ఆరంభం అయ్యే అవకాశం ఉంది.

ఈ చిత్రం తర్వాత అయినా లేదంటే ఆ తర్వాత ఎప్పుడైనా దిల్‌రాజు బ్యానర్‌లో విజయ్‌ దేవరకొండ మూవీ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. అయితే దిల్‌రాజు కావాలని తెలివిగా ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పించుకున్నాడని కొందరు అంటున్నారు. ఆయన ఆర్థికంగా ప్రస్తుతం కాస్త దెబ్బ తిని ఉన్నాడు. లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ ఆయనపై చాలా ఉంది. అందుకే విజయ్‌ 12వ చిత్రాన్ని వదిలేసినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

లాక్ డౌన్ ఎఫెక్ట్: స్టార్ హీరోల సినిమాలు ఏ స్టేజ్ లో ఆగిపోయాయో తెలుసా?

కరోనా అనే మహమ్మారి ప్రపంచం మీద విజృంభించిన విధానం అంతా ఇంతా కాదు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడంతో సగటు మనిషి నుంచి పెద్ద పెద్ద పరిశ్రమల వరకు అన్నీ మూత పడ్డాయి....

ఏపీలో మొదటి రోజే వరుస కేసులతో చంద్రబాబుకి షాక్.!

లాక్ డౌన్ కి ముందు హైదరాబాద్ లో ఉండడంతో లాక్ డౌన్ కాలమంతా టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు 60 రోజుల తర్వాత ఏపీ ప్రభుత్వం...

ఇన్‌సైడ్‌ స్టోరీ: ‘బాబు’లిద్దరూ హైద్రాబాద్‌లో ఇంకెన్నాళ్ళు.!

సోషల్‌ మీడియాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అనుకూలంగా, వ్యతిరేకంగా వేలాది, లక్షలాది పోస్ట్‌లు నిత్యం దర్శనమిస్తున్నాయి. వీటిల్లో మెజార్టీ పోస్ట్‌లు చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు గత కొన్నాళ్ళుగా హైద్రాబాద్‌కే పరిమితమవడంపై...

ప్రకంపనలు రేపుతున్న నాగబాబు కొత్త ట్వీట్.!

మెగా బ్రదర్ నాగబాబు సినిమాల్లో నటిస్తూ, టీవీ షోల్లో పాల్గొంటూ, జనసేన పార్టీలో పనిచేస్తూ బిజీగానే ఉంటారు. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. నాగబాబు రీసెంట్ గా చేస్తున్న...

బ్రేకింగ్ న్యూస్: పాక్ లో కూలిన 107మంది ఉన్న విమానం.!

పాకిస్థాన్, లాహోర్ నుంచి 107 మందితో కరాచీకి బయల్దేరిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కి చెందిన A320 విమానం కరాచీ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో కూలిపోయింది. మలిర్ లోని, మోడల్ కాలనీ...