Switch to English

పెళ్లిలో తాళి కట్టేటప్పుడు మూడు ముళ్ళే ఎందుకు వేస్తారో తెలుసా..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

పెళ్లి అంటే ఇద్దరు మనుషులను ఒక్కటి చేసేది , ప్రతి ఒక్కరి జీవితం లో ఎప్పటికి గుర్తుండిపోయే ఘనమైన వేడుక పెళ్లి .మన తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్ళికి చాలా విశిష్టత ఉంటుంది. ప్రస్తుత కాలం లో పెళ్లి కార్యక్రమాలు ఒక్క రోజులో ముగిస్తున్నారు , కానీ ఒకప్పుడు పెళ్లి అంటే ఐదురోజుల అద్భుత పండుగ బంధు మిత్రులతో భాజా బజంత్రీలతో అంగరంగ వైభవంగా జరిగేవి . పాత కాలం లో లాగా పెళ్లిళ్లు ఐదురోజులు జరగకపోయినా మన హిందూ సంప్రదాయం లో జరగాల్సిన పెళ్లి వేడుక లో ఎన్నో ఆచారాలు, వ్యవహారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.వరుడు వధువు మెడలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తాడు? తాళి కట్టిన తర్వాత నూతన వధూవరులు హోమం చుట్టూ ఏడూ ప్రదిక్షణలే ఎందుకు చేస్తారు? అనే విషయాల పైన పూర్తిగా అవగాహన లేదు .

వరుడు వధువు మెడలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు

వరుడు వధువు కి మూడు ముళ్ళే ఎందుకు వేస్తాడంటే. హిందూ సంప్రదాయం ప్రకారం మూడు అనే సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు ఇలా మూడు అనేది మంగళకరమని భావించేవారు మన పెద్దలు. అందుకే మంగళ సూత్రానికి ఈ మూడు ముళ్ళు అనే నియమం వచ్చింది. ఇంకా వివరంగా చెప్పాలంటే మానవులకు స్థూల ,సూక్ష్మ,కారణ అనే మూడు శరీరాలు ఉంటాయట. పెళ్లి సమయంలో వేసే ఒక్కొక్క ముడి ఒక్కో శరీరానికి వేసేదట.పెళ్లి సమయం లో వధువు కి కట్టే తాళితో ఒక్క బాహ్య శరీరం తో మాత్రమే పెళ్లయినట్లు కాదు మూడు శరీరాలతో మమేకం అవడం అనే అర్ధంలో మూడు ముళ్ళు వేస్తారు.

తాళి కట్టిన తరువాత ఏడూ అడుగులు ఎందుకు వేస్తారు

వరుడు వధువు నడుముపై చేయి వేసి దగ్గరగా తీసుకొని అగ్ని హోత్రమునకు దక్షిణ వైపున నిలబడి తూర్ప్ దిక్కు వైపుగా ఇద్దరూ ముందుగా కుడి అడుగు పెట్టి ఏడడుగులు నడవాలి. సాధారణంగా ఏడూ అడుగులు వేయడం అంటే జీవిత భాగస్వామితో ఏడు జన్మల వరకూ తోడుంటా అని మాట ఇవ్వడం.అందుకే పెద్దలు వివాహబంధాన్ని ఏడడుగుల బంధం అంటారు. ఇందులో వేసే ప్రతీ అడుగుకీ ఒక్కో అర్థం ఉంది.

1. మొదటి అడుగు: ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు … ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరినీ ఒక్కటి చేయుగాక.
2. రెండవ అడుగు: ‘ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు ఈ రెండవ అడుగుతో మనిద్దరకు శక్తి లభించు నట్లు చేయు గాక.
3. మూడవ అడుగు: ‘త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు ఈ మూడవ అడుగు వివాహ వ్రత సిద్ధి కొరకు విష్ణువు అనుగ్రహించు గాక.
4. నాల్గవ అడుగు: చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు ఈ నాలగవ అడుగు మనకు ఆనందమును విష్ణువు కలిగించు గాక.
5. ఐదవ అడుగు. పంచ పశుభ్యోవిష్ణు త్వా అన్వేతు ఈ ఐదవ అడుగు మనకు పశుసంపదను విష్ణువు కలిగించు గాక.
6. ఆరవ అడుగు. షృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు ఈ ఆరవ అడుగు ఆరు ఋతువులు మనకు సుఖమునిచ్చుగాక.
7. ఏడవ అడుగు… సప్తభ్యో హోతాభ్యో విష్ణుః ఈ ఏడవ అడుగు గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణువు అనుగ్రహించు గాక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఎక్కువ చదివినవి

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...