Switch to English

పూరి నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ హీరో ఎవరు?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైలాగ్స్ ఎలా అయితే బుల్లెట్స్ లా ఉంటాయో, సినిమాలు కూడా అంతే స్పీడ్ గా ఉంటాయి. అంతకన్నా స్పీడ్ గా సినిమా షూటింగ్స్ ని కూడా ఫినిష్ చేస్తారు. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండతో ‘ఫైటర్(వర్కింగ్ టైటిల్)తో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 40% పూర్తయ్యింది.

లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ ఆగిపోయాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముంబైలో షూటింగ్ కంటిన్యూ చేయడం కష్టం కాబట్టి హైదరాబాద్ లోనే ముంబై సెటప్స్ రీక్రియెట్ చేసి షూటింగ్ ని కొనసాగించాలనుకుంటున్నారు. ఇది పక్కన పెడితే లాక్ డౌన్ మొదలైన టైంలో పూరి మరో కథకి శ్రీకారం చుట్టిన సంగతి మేము ఇదివరకే తెలిపాము.

మాకు అందిన తాజా సమాచారం ప్రకారం.. పూరి జగన్నాధ్ లాక్ డౌన్ టైంలో ఆ కథని డైలాగ్స్ తో సహా పూర్తిగా ఫినిష్ చేశారు. ఫైటర్ లానే ఇది కూడా పూర్తి పాన్ ఇండియా స్థాయి సినిమా అని, ఇందులో ఓ స్టార్ హీరో నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం కరణ్ జోహార్ తో సంయుక్తంగా నిర్మిస్తుండడం వలన తదుపరి సినిమాని కూడా ఆయనే నిర్మించే అవకాశం ఉందట. కావున ఇందులో టాలీవుడ్ లేదా బాలీవుడ్ స్టార్ హీరో ఎవరైనా నటించే అవకాశం ఉందని సమాచారం. మీరు పాన్ ఇండియా స్థాయి సినిమాలో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఏ తెలుగు స్టార్ హీరో చేస్తే బాగుంటుందనేది కామెంట్స్ లో తెలపండి.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

టిక్ టాక్ అతి : అరెస్టైన నర్స్

టిక్ టాక్ లో పాపులర్ అవ్వడం కోసం కొందరు చేసే పనులు తలుచుకుంటేనే అమ్మో అనిపిస్తుంది. ఏదేమైనా, ఏం చేసినా పాపులర్ కావాలని వాళ్ళు పడే తాపత్రయం వాళ్ళను ఇబ్బందుల్లోకి నెడుతోంది. అయినా...

క్రైమ్ న్యూస్: లైవ్ విజువల్స్ – పొలిటికల్ లీడర్ ని హతమార్చిన దుండగులు

ప్రపంచం ఎంతఅడ్వాన్స్ గా ముందుకు వెళ్తున్నా ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కులం మతం అంటూ గొడవలు, పలు చోట్ల ధనిక - పేద, ల్యాండ్ గొడవల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు దేశంలో ఎక్కడో...

రీమేక్‌ అప్‌డేట్‌ మెగాస్టార్‌ మూవీలో విజయశాంతి

మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసీఫర్‌ను తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి రీమేక్‌ చేయబోతున్నట్లుగా చాలా బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ విషయాన్ని కొట్టి వేయక పోవడంతో నిజమే అయ్యి ఉంటుందని...

గడిపింది బాయ్ ఫ్రెండ్ తో.. గర్భానికి కారణమని డెలివరీ బాయ్ పై కేసు

ఇదో విచిత్రమైన కేసు. చైనాకు చెందిన ఓ ముద్దుగుమ్మ తన బాయ్ ఫ్రెండ్ తో ఏకాంతంగా గడిపింది. ఫలితంగా గర్భం దాల్చింది. అయితే, అందుకు కారణం డెలివరీ బాయ్ అని, అతడు ఎనిమిది...