Switch to English

ఎన్టీఆర్ విషయంలో ఓటర్లు కాంగ్రెస్ కి ఇచ్చి పడేశారు.. ఇప్పుడు వైసీపీని ఏం చేయనున్నారు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు అనేవి అత్యంత సహజం. కానీ అవి ఈమధ్య హద్దు మీరి వ్యక్తిత్వ హననం చేసే స్థాయికి చేరుకున్నాయి. మరీ ముఖ్యంగా గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ పోకడ ఎక్కువగా ఉంటోంది. మొన్నామధ్య అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్సిపి.. తెలుగుదేశం పార్టీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి మీద వైసిపి నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసిపి నేతల కన్ను పడింది. సమయం, సందర్భంతో పని లేకుండా ఆయనపై వైసిపి వ్యక్తిగత విమర్శలకు దిగుతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా తన హోదాని మరిచిపోయి పవన్ పై మాటల యుద్ధానికి దిగుతున్నారు. పదేపదే ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని మాట్లాడుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యల వల్ల జనాల్లో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందనేది 30 ఏళ్ల కిందటే రుజువైంది.

1983 లో ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతిని పెళ్లాడిన విషయం అందర్నీ షాక్ కి గురి చేసింది. అయితే అప్పటికి రాజకీయాల్లో సూపర్ ఫాం లో ఉన్న ఎన్టీఆర్ ని ఎలాగైనా కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఆయన రెండో పెళ్లి అంశాన్ని వాడుకుంది. 1994 లో జరిగిన ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ రెండో పెళ్లి అంశాన్ని పదేపదే ప్రస్తావించడం ఓటర్లకి రుచించలేదు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులేంటో చెప్పకుండా ఒక వ్యక్తి గత జీవితాన్ని అలా రాజకీయంగా వాడుకోవడంతో కాంగ్రెస్ ని ఓటర్లు దారుణంగా ఓడించారు. తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు.

మరి ఇప్పుడు వైసీపీ చేస్తున్న అదే తప్పును ఓటర్లు క్షమిస్తారా? ఒక వ్యక్తి కుటుంబంలోని మహిళలను పదే పదే రాజకీయాల్లోకి లాగుతుంటే జనాలు ఒప్పుకుంటారా? రాష్ట్ర బాగు కోసం తమ ప్రభుత్వం చేసిన మంచి పనులేంటో చెప్పుకోకుండా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల అంశాన్ని ప్రస్తావించడం కరెక్టేనా? అప్పట్లో కాంగ్రెస్ కి షాక్ ఇచ్చిన ఓటర్లు వైసిపిని ఏం చేస్తారో చూద్దాం.

65 COMMENTS

  1. hey there and thank you for your info – I’ve certainly picked
    up anything new from right here. I did however expertise
    several technical points using this site, as I experienced to reload the website a lot of times previous to
    I could get it to load properly. I had been wondering if
    your web hosting is OK? Not that I am complaining, but slow
    loading instances times will sometimes affect your placement in google and could damage your high quality score if ads and marketing with
    Adwords. Well I’m adding this RSS to my e-mail and could look out for a
    lot more of your respective intriguing content. Make sure you update this again very
    soon.

  2. Hi there would you mind sharing which blog platform you’re
    using? I’m looking to start my own blog soon but I’m having a
    difficult time choosing between BlogEngine/Wordpress/B2evolution and
    Drupal. The reason I ask is because your design and style seems different then most blogs and I’m
    looking for something unique.
    P.S My apologies for getting off-topic but I had to ask!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...