Switch to English

మిషన్‌ కాశ్మీర్‌.. అసలేం జరుగుతోందక్కడ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,451FansLike
57,764FollowersFollow

దేశంలో ఇతర రాష్ట్రాల్లాంటిది కాదు, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌. అక్కడ ప్రత్యేక చట్టాలున్నాయి. అది స్పెషల్‌ స్టేటస్‌ కలిగిన రాష్ట్రం. అక్కడి పౌరులకి దేశంలోని మిగతా రాష్ట్రాల్లోని పౌరులతో పోల్చితే, విశేషాధికారాలున్నాయన్నది అందరికీ తెల్సిన విషయమే. తీవ్రవాదులు యధేచ్ఛగా సంచరిస్తారక్కడ. పైగా, స్థానికులు వారికి పూర్తి స్థాయిలో మద్దతిస్తారు. పాకిస్తాన్‌ జెండాలు ఎగురుతాయి.. ఐసిస్‌ జెండాలూ రెపరెపలాడతాయి. పాకిస్తాన్‌తో కాశ్మీర్‌ ప్రజలకున్న సంబంధాల గురించి కొత్తగా చెప్పేదేముంది.? కానీ, ఇకపై అలాంటి పరిణామాలు అక్కడ వుండకపోవచ్చేమో.!

నిజానికి, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌కి సంబంధించిన ప్రత్యేక అధికారాల్ని రద్దు చేస్తే, అక్కడి సమస్యలన్నీ సద్దుమణుగుతాయన్న వాదన ఎప్పటినుంచో వుంది. తాజా పరిణామాలు జమ్మూ కాశ్మీర్‌లో ఏదో జరుగుతోందన్న అనుమానాలకు కారణమవుతున్నాయి. విదేశీ టూరిస్టులు, స్వదేశీ టూరిస్టులే కాదు.. విద్యార్థులు సైతం, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ నుంచి పంపివేయబడుతున్నారు. 35 వేల మందికి పైగా భద్రతాదళాలు అదనంగా జమ్మూకాశ్మీర్‌కి వెళ్ళాయి కొద్ది రోజుల వ్యవధిలోనే.

పాకిస్తాన్‌ నుంచి ముప్పు పెరుగుతోందనీ, అమర్‌నాథ్‌ యాత్రపై తీవ్రవాదులు ఫోకస్‌ పెట్టారనీ.. ఇలా జమ్మూ కాశ్మీర్‌ గవర్నర్‌ ఏమైనా చెప్పొచ్చుగాక. కానీ, కేంద్రం జమ్మూ కాశ్మీర్‌ విషయంలో ఏదో కీలక నిర్ణయం తీసుకుందనీ, దాన్ని అమలు చేయడంలో భాగంగానే ఇదంతా జరుగుతోందన్న ఆందోళన మాత్రం కాశ్మీరీలలో కలుగుతోంది. నిజానికి కాశ్కీరీలలో ఆందోళన మాటెలా వున్నా, అక్కడి రాజకీయ నాయకులు ఆందోళన ఎక్కువగా కన్పిస్తోంది.

పైగా, పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదులకు మద్దతు పలుకుతున్న రాజకీయ నాయకులు ఉలిక్కిపడుతున్నారన్న వాదనలు బలంగా విన్పిస్తుండడం గమనార్హం. ఎన్నో దశాబ్దాలుగా జమ్మూ అండ్‌ కాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఇప్పుడక్కడ పరిణామాలు మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా అక్కడి నుంచి తిరిగొచ్చేస్తున్నారు. ఇది సర్జికల్‌ స్ట్రైక్‌ లాంటిదా.? పాకిస్తాన్‌తో యుద్ధం చేయబోతున్నామా.? ఇలా సవాలక్ష అనుమానాలు.. మరి, సమాధానం దొరికేదెప్పుడో.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

ఎక్కువ చదివినవి

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...