Switch to English

విజయసాయిరెడ్డిలో ఈ ‘కొత్త మార్పు’.. అసలేం జరిగిందబ్బా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులపై చేసే అడ్డగోలు విమర్శలు ‘స్థాయి’ దాటేసి మరీ వుంటాయి. ఏమయ్యిందోగానీ, గత కొద్ది రోజులుగా ఆయన మౌనం దాల్చారు. కేవలం, పార్టీ నేతలకు శుభాకాంక్షలు తెలపడంతోనూ, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల తాలూకు ప్రచారంతోనూ సరిపెడుతున్నారు.

విజయసాయిరెడ్డిలో ఈ కొత్త మార్పు వైసీపీ శ్రేణులకీ అర్థం కావడంలేదు. వైసీపీలో చాలామందికి ఆయన వ్యవహార శైలి మొదటి నుంచీ నచ్చదు. ఎవర్నీ ఆయన లెక్క చేయరన్న విమర్శ వుంది. అలాంటిది, సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలకు ‘పుట్టినరోజు శుభాకాంక్షలు’ తెలుపుతూ టైమ్ పాస్ చేస్తున్నారంటేనే, విజయసాయిరెడ్డిలో చాలా మార్పు వచ్చినట్టు లెక్క.

మరీ ముఖ్యంగా వైసీపీ వర్సెస్ జనసేన.. పెద్ద రాజకీయ యుద్ధమే నడుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి విజయసాయిరెడ్డి నుంచి ఘాటైన ట్వీట్ ఒక్కటీ రాకపోవడం జనసేన శ్రేణుల్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించే క్రమంలో, విజయసాయిరెడ్డి సొంత పార్టీకి చేటు చేస్తుంటారు.. ఔను మరి, ఆయన ట్వీట్లు వైసీపీకే గట్టిగా తగిలేస్తుంటాయి. తద్వారా విపక్షాలకు చెందిన నెటిజన్లకు బోల్డంత టైమ్ పాస్.

రాష్ట్రంలో డ్రగ్స్ కుంభకోణానికి సంబంధించి అధికార పార్టీపై తీవ్రస్థాయి ఆరోపణలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా విజయసాయిరెడ్డిపైనా టీడీపీ ఘాటైన ఆరోపణలు చేస్తోంది. విజయసాయిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ఈ డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలున్నాయని పలువురు టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి సైలెంటయ్యారన్నది ఓ వాదన.

అసలు డ్రగ్స్ వ్యవహారానికీ, రాష్ట్రానికీ ఏం సంబంధం.? అన్న ప్రశ్న వైసీపీ నుంచి ఉత్పన్నమవుతోంది. రాజకీయాల్లో ఆరోపణలు సహజాతి సహజం. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. లేకుండా రాజకీయాల్ని ఊహించుకోలేని పరిస్థితి. డ్రగ్స్ వ్యవహారాన్ని పక్కన పెడితే, రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన సమర శంఖం పూరించిన దరిమిలా, వైసీపీ నుంచి తీవ్రస్థాయిలో జనసేనపై ఎదురుదాడి జరుగుతున్నా, విజయసాయిరెడ్డి మౌనం దాల్చడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.

ఇంతలా విజయసాయిరెడ్డి మౌనం దాల్చారంటే, బహుశా వైసీపీలో ఆయన మాట చెల్లుబాటవడంలేదనుకోవాలా.? తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయనకు మొహం చెల్లటంలేదని అనుకోవాలా.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఎక్కువ చదివినవి

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...