తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి బిజెపి నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పరాజయం పాలు కావడం ఖాయం, సీఎంగా కేసీఆర్ గద్దె దిగడం ఖాయం. ఈ విషయం ముందే తెలిసినా కేసీఆర్ బీజేపీ నాయకులపై కేసులు పెట్టి, ఇబ్బందులకు గురి చేస్తున్నాడని రాములమ్మ ఆరోపించింది.
బీజేపీ కార్యకర్తల పై దాడులు మరియు నాయకులపై కేసులు చూస్తుంటే కేసీఆర్ తన రాజకీయ అనుభవం అంతా ఉపయోగించి ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు అనిపిస్తుంది అంటూ ఆమె ఆరోపించింది. సీఎం కేసీఆర్ కు ఇప్పటికే ఇంటిలిజెన్స్ రిపోర్టు వెళ్లిందని.. ఆ రిపోర్ట్ లో వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని తేలిపోయిందని అందుకే కేసీఆర్ ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నాడు అంటూ ఆమె ఎద్దేవా చేసింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని బీజేపీ కచ్చితంగా మద్దతిస్తారనే నమ్మకం ను ఆమె వ్యక్తం చేసింది.
656800 871225Wow, amazing blog layout! How long have you been blogging for? you make blogging look effortless. The overall appear of your web site is amazing, as nicely as the content material! 571818
492250 714306Perfectly written topic material , thanks for selective info . 877145
435316 858292Precisely what I was seeking for, thankyou for putting up. 388668
931001 348351I like this post, enjoyed this 1 thanks for posting . 490611
746008 839008I want to start a weblog but would like to own the domain. Any concepts how to go about this?. 614221