రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ షూటింగ్ పూర్తీ కావొచ్చింది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ రెండో వారంతో షూటింగ్ పార్ట్ పూర్తవుంది.
ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ తదుపరి సినిమాకు అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. అయన తదుపరి సినిమా పూరి జగన్నాద్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస పరాజయాల తరువాత ఇస్మార్ట్ శంకర్ తో స్మార్ట్ హిట్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన పూరి నెక్స్ట్ సినిమాకోసం విజయ్ ని ఎంచుకున్నాడు.
వీరిద్దరి కాంబినేషన్ లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే సినిమా డిసెంబర్ చివరి వారంలో షూటింగ్ మొదలు కానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం బాక్సింగ్ లో విజయ్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. మొదటి షెడ్యూల్ లోనే యాక్షన్ సన్నివేశాలతో మొదలుపెడతారట.
విజయ్ – పూరి జగన్నాద్ ల కాంబినేషన్ లో సినిమా అనగానే సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ సరసన హీరోయిన్ ఎవరన్నది ఇంకా తేలాల్సి ఉంది. స్పీడ్ గా సినిమాలు తీయగల పూరి జగన్నాద్ ఈ సినిమాను సమ్మర్ లోనే విడుదల చేయడానికి రెడీ అయినట్టు తెలిసింది.
202050 743708This style is steller! You most surely know how to maintain a reader entertained. Between your wit and your videos, I was almost moved to start my own blog (nicely, almostHaHa!) Amazing job. I actually loved what you had to say, and a lot more than that, how you presented it. Too cool! 682176
533250 321390Wow, superb weblog layout! How long have you been blogging for? you make blogging look simple. The overall appear of your web site is magnificent, as effectively as the content material! xrumer 784040