ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు, భిన్నమైన చిత్రాలకు పెట్టింది పేరైన విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ సిరీస్ రానా నాయుడు. ఇందులో రానా దగ్గుబాటి మరో లీడ్ రోల్ లో నటించాడు. మార్చ్ 10 నుండి ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది. దానికి సంబంధించిన విశేషాలను వెంకటేష్ మనతో పంచుకున్నారు.
ఇది నాకు ఒక ఎగ్జైటింగ్ ప్రయాణం. సిరీస్ లో నటించడానికి, చిత్రంలో నటించడానికి చాలా తేడా ఉంది. కథ చెప్పే వేగం శైలికి అలవాటు పడటానికి కొంత సమయం తీసుకుందని చెప్పారు వెంకటేష్. “నెగటివ్ పాత్రను పోషించడం రెఫ్రెషింగ్ మార్పు. క్రాఫ్ట్ యొక్క కొత్త కోణాలను అన్వేషించడానికి ఉపయోగపడుతుంది. రానా నాయుడులో చేసింది సంక్లిష్టమైన పాత్ర. పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రను పోషించడం సవాలుతో కూడిన తృప్తినిచ్చింది” అని చెప్పారు.
ఇక రానాతో స్క్రీన్ పంచుకోవడం గురించి మాట్లాడుతూ, “రానాకు ఎదురుగా వార్ చేయడం అంత సులువైన విషయం కాదు. ఆఫ్ స్క్రీన్ మా ఇద్దరికీ గొప్ప ఈక్వేషన్ ఉంది. బాబాయ్, అబ్బాయి కంటే మేము మంచి స్నేహితులం. ఇక తెరపై ఒకరంటే ఒకరికి పడని తండ్రీకొడుకులుగా నటించడం సవాలుతో కూడుకున్న పని. ఇప్పటివరకూ అనుభవించని పరిస్థితులను, భావోద్వేగాలతో ప్రేక్షకులు కనెక్ట్ కావడం కచ్చితం. ఇది మా ఇద్దరికీ ఒక కొత్త ప్రయత్నం. ఒకరి సూచనలు మరొకరం తీసుకున్నాం” అని చెప్పారు
316497 587941conclusion which you are completely correct but some call for to be 140056
796034 190294The electronic cigarette uses a battery and a small heating factor the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 572496