Switch to English

వరుణ్‌ మూవీపై కూడ పడ్డ కరోనా ప్రభావం

కరోనా ఎఫెక్ట్‌ మొత్తం టాలీవుడ్‌పై ఏ స్థాయిలో పడినదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షూటింగ్స్‌ ఆగిపోవడంతో ఏప్రిల్‌ మే నెలల్లో విడుదల అవ్వాల్సిన సినిమాలు విడుదల ఆగిపోతాయని అనుకున్నారు. కాని విడుదలకు సమయం ఉన్న సినిమాలు యధావిధిగా విడుదల అయ్యే ఛాన్స్‌ ఉందని భావించారు. కాని జులై 30వ తేదీన రాబోతున్నట్లుగా ప్రకటించిన మెగా హీరో వరుణ్‌ తేజ్‌ 10వ చిత్రాన్ని కూడా వాయిదా వేసే అవకాశం ఉందని యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

షూటింగ్‌కు నెల రోజులు అంతరాయం కలగడంతో అనుకున్న విధంగా సినిమాను విడుదల చేయలేక పోవచ్చు అంటూ నిర్మాణ సంస్థలు అంటున్నాయి. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ఈ సినిమాను అల్లు బాబీ ఇంకా సిద్దు ముద్దలు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. మొదటి సారి అల్లు అరవింద్‌ తనయుడు అల్లు బాబీ నిర్మాణ వ్యవహారాల్లో పూర్తిగా ఇన్వాల్వ్‌ అయ్యి ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. కనుక సినిమాపై మొదటి నుండి ఆసక్తి నెలకొంది.

ఇక ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. నవీన్‌ చంద్ర కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమా కోసం వరుణ్‌ తేజ్‌ దాదాపుగా నాలుగు అయిదు నెలల పాటు బాక్సింగ్‌పై ప్రత్యేక శ్రద్దను కనబర్చి అంతర్జాతీయ ట్రైనర్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విషయం తెల్సిందే. ఇటీవలే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది అనుకుంటు ఉండగా షూటింగ్‌ కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఆగిపోయింది. ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌కు జోడీగా సాయి మంజేకర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసిన విషయం తెల్సిందే.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

అబ్జర్వేషన్‌: సీఎం జగన్‌.. ఏడాది పాలనకి మార్కులెన్ని.?

సంచలన విజయానికి ఏడాది.. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.. పదవీ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయ్యింది. మొత్తంగా 175 సీట్లు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి వుంటే, అందులో 151 సీట్లను వైఎస్‌ జగన్‌...

క్రైమ్ న్యూస్: ఆరుబయట నిద్రపోయిన వ్యక్తి హత్య.. కారణం అదేనా..

ఇంటికి ఆరు బయట నిద్రపోయిన ఓ వ్యక్తి తెల్లారేసరికి శవమై కనిపించాడు. మిస్టరీగా మారిన ఈ హత్యోదంతంపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప పట్టణ శివారులోని భగత్ సింగ్ నగర్ లో...

తెగేలాకా లాగితే తేడాలొస్తాయ్‌: నిమ్మగడ్డ ఉదంతంపై ఐవైఆర్‌.!

మాజీ చీఫ్‌ సెక్రెటరీ ఐవైఆర్‌ కృష్ణారావు, సోషల్‌ మీడియా వేదికగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఉదంతానికి సంబంధించి ఓ పత్రికలో...

చరణ్ తో సినిమా చేయట్లేదన్న యంగ్ డైరెక్టర్.!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆపేసిన ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. జూన్ నుంచి సినిమా...

నిర్మాతల మండలి స్పెషల్ రిక్వెస్ట్ ని సీఎం జగన్ మన్నిస్తాడా.?

చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, స్టూడియోలు, ల్యాబ్స్, అలాగే నిర్మాతలకు, ఆర్టిస్టులకు, ఇతర పరిశ్రమ వర్గాలకు హౌసింగ్ కొరకు అవసరమైన స్ధలాలను కేటాయించాలని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి...