బిగ్ బ్రేకింగ్: చేంజ్ అయిన వరుణ్ తేజ్’వాల్మీకి’ టైటిల్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,409FansLike
57,764FollowersFollow

సినీ పరిశ్రమలో కొన్ని సార్లు సినిమాల మీద వచ్చే వివాదాల వల్ల చివరి నిమిషంలో సినిమా రిలీజ్ ఆగిపోవడం, సినిమా టైటిల్ మార్చాల్సి రావడం లాంటి విషయాలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ మరో 12 గంటల్లో రిలీజ్ అనగా వరుణ్ తేజ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో రానున్న ‘వాల్మీకి’ సినిమాకి పెద్ద సమస్యే ఎదురైంది.

ఈ సినిమా టైటిల్ ‘వాల్మీకి’ అనేది మార్చాలని బోయ కమ్యూనిటీ వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు, ఫైనల్ గా వాళ్లే గెలిచి అనంతపూర్, కర్నూల్ జిల్లాల్లో సినిమా రిలీజ్ కాకుండా కలెక్టర్ నుంచి ఆర్డర్స్ తీసుకున్నారు. రెండు మేజర్ జిల్లాల్లో సినిమా ఆగిపోవడం నిర్మాతల నుంచి బయ్యర్స్ వరకూ అందరికీ నష్టమే. ఆ కారణం ఈ చిత్ర టీం ఇప్పటికిప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా టైటిల్ ని మార్చారు. ‘వాల్మీకి’ టైటిల్ ని ఈ సినిమాలో వరుణ్ తేజ్ పోషించిన పాత్ర పేరైన ‘గద్దల కొండ గణేష్’గా మార్చారు. అలాగే మరి కాసేపట్లో కొత్త టైటిల్ తో పోస్టర్స్ కూడా రిలీజ్ చేయనున్నారు. అలాగే సినిమాలో టైటిల్ యానిమేషన్ ని కూడా ఇప్పటికిప్పుడు చేసి అన్ని చోట్లకి పంపనున్నారు.

Also Read: వాల్మీకి మూవీ యూఎస్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్

పలు చోట్ల ఈ టైటిల్ మారడం అనేది కాస్త ఇబ్బంది అయినప్పటికీ, ఇక చేసేదేమీ లేదు కాబట్టి ప్రేక్షకులే అడ్జస్ట్ అవ్వాలి. పూజ హెగ్డే, మిర్నాలిని రవి హీరోయిన్స్ గా నటించిన ఈ సిఎంమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మించారు.

Also Read: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ మూవీ రివ్యూ & రేటింగ్

7 COMMENTS

సినిమా

RAW NTRపై స్పష్టత.. అధికారిక ప్రకటన విడుదల చేసిన ఎన్టీఆర్ కార్యాలయం

RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థపై ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ సంస్థకు నటుడు ఎన్టీఆర్ లేదా ఆయన...

‘నాగబంధం’లో నభా నటేష్ నటనకు ప్రశంసల వెల్లువ

హీరోయిన్ నభా నటేష్ ప్రధాన పాత్రలో నటించిన 'నాగబంధం' సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో నభా నటేష్...

‘లెనిన్’ జోరు.. మూడు రోజుల్లో రూ.61 కోట్ల వసూళ్లు!

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ గ్రామీణ యాక్షన్ డ్రామా...

Johnny Master: శేఖర్ మాస్టర్ తో గొడవ..! జానీ మాస్టర్ ఇచ్చిన...

Johnny Master: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్-శేఖర్ మాస్టర్ డాన్స్ అసోసియేషన్ హాల్ లో పోలీసుల సమక్షంలోనే వాదులాడుకున్న వీడియో వైరల్ కావడం తెలిసిందే....

Jr.Ntr: రాష్ట్ర రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ఎంట్రీ..! అభిమానుల సంఘం స్పష్టత

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన ఫ్యాన్స్, రాజకీయవర్గాలు, ఇండస్ట్రీలోనూ ఆసక్తి...

రాజకీయం

పవన్ కళ్యాణ్ చికిత్సపై మాజీ ఐపీఎస్ వ్యాఖ్యలు.. జనసేన నుంచి వివరణ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకోవడంపై మాజీ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు జనసేన శతఘ్ని స్పందించింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో...

సాక్షి కథనంపై ప్రభుత్వం స్పందన.. అమరావతి భూములపై అసలు నిజాలివే!

అమరావతి రాజధానికి సంబంధించిన భూముల విషయంలో సాక్షి పత్రిక ప్రచురించిన కథనాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఖండించింది. “ఆగిన రాజధాని రైతు గుండె” శీర్షికతో వచ్చిన వార్తలో పేర్కొన్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని,...

తెలంగాణలో జనసేన ఫోకస్.. 17 లోక్‌సభ స్థానాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు!

తెలంగాణలో పార్టీ బలోపేతంపై జనసేన దృష్టి సారించింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తూ, గ్రామస్థాయి వరకు కార్యకర్తలతో ప్రత్యక్షంగా మమేకం కావాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ...

చింతూరు అడవుల్లో డ్రోన్లతో సీడ్ బాల్స్.. ఏపీలో తొలిసారి!

ఆంధ్రప్రదేశ్‌లో అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా అటవీశాఖ మరో కీలక అడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్...

ముంబైలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

ముంబైలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం సాయంత్రం పరామర్శించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లిన ఆయన, పవన్...

ఎక్కువ చదివినవి

“ఆ దివ్యాంగురాలికి అండగా నిలుస్తాను”.. చదలవాడ శ్రీనివాసరావు

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో చోటుచేసుకున్న దారుణ హత్యల ఘటనపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కుటుంబ సభ్యులను కోల్పోయి ఒంటరిగా మిగిలిన దివ్యాంగురాలికి...

మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై రాజద్రోహం కేసులు పెట్టాలి: మంత్రి ఆనం

అమరావతి: సనాతన ధర్మాన్ని, హిందూ ఇతిహాసాలను కించపరుస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. అలాంటి వ్యాఖ్యలను...

S.Janaki: చిత్రసీమలో విషాదం..! దిగ్గజ గాయని ఎస్.జానకి కన్నుమూత

S.Janaki: ప్రముఖ నేపథ్యగాయని ఎస్. జానకి కన్నుమూశారు. ఇటివల అనారోగ్యానికి గురైన ఆమె మైసూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆమె మృతి...

చింతూరు అడవుల్లో డ్రోన్లతో సీడ్ బాల్స్.. ఏపీలో తొలిసారి!

ఆంధ్రప్రదేశ్‌లో అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా అటవీశాఖ మరో కీలక అడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్...

‘లెనిన్’ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయనున్న అక్కినేని కుటుంబం.. బిగ్ స్టార్‌తో థ్యాంక్స్ మీట్?

అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన 'లెనిన్' సినిమాకు తొలి రోజు నుంచే మంచి స్పందన లభిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా ఆశాజనకంగా ప్రారంభం కావడంతో అక్కినేని కుటుంబంలో ఆనందం నెలకొన్నట్లు కనిపిస్తోంది....