ఫలక్ నుమా దాస్ తో పెట్టుకుంటున్న .. నాని ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,099FansLike
57,764FollowersFollow

నాచురల్ స్టార్ నాని .. కాదు, కాదు .. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ నాని వరుస సినిమాలతో బిజిగా ఉన్నాడు. తాజగా నాని హీరోగా నటిస్తున్న చిత్రం వి. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం థాయిలాండ్ లో జరుగుతుంది. ఓ వైపు హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాని అటు నిర్మాతగా కూడా చిన్న బడ్జెట్ తో సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఆ ! సినిమాతో నిర్మాతగా మంచి క్రేజ్ తెచ్చుకున్న నాని తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై రెండో సినిమాకు సిద్ధం అయ్యాడు.

తాను నెక్స్ట్ నిర్మించబోయే సినిమాలో హీరో ని ఎంపిక చేసాడు. అయితే ఈ సినిమాకు ఇంకా దర్శకుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఇంతకీ నాని నిర్మించే సినిమాలో హీరో ఎవరో కాదు .. విశ్వక్ సేన్ !! ఫలక్ నుమా దాస్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సంచలన హీరోగా కాంట్రవర్సియల్ హీరోగా పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ తో నాని సినిమా చేయడం ఆసక్తి రేపుతోంది.

Also Read: థాయిలాండ్ చెక్కేసిన నాని .. వి కోసమే !!

నాని ఎందుకు వివాదాల హీరోతో సినిమా చేస్తున్నాడు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోని నాని, ఆ హీరో టాలెంట్ కి నచ్చే సినిమా చేస్తున్నాడని టాక్. అంతే కాదు విశ్వక్ సేన్ తో సినిమా చేయడానికి అటు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఓ బాలీవుడ్ రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నారు. సో ఫలక్ నుమా దాస్ తో నాని చేస్తున్న సినిమా త్వరలోనే పట్టాలు ఎక్కనుంది.

9 COMMENTS

సినిమా

Prakash Raj: ‘రామాయాణంపై నా వ్యాఖ్యలు ఏంటంటే..’ క్లారిటీ ఇచ్చిన ప్రకాశ్...

Prakash Raj: ఇటివల ఓ వేదికపై రామాయణం గురించి నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. శ్రీరాముడు...

“హానెస్ట్ మూవీకి ప్రేక్షకుల మద్దతు”.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’పై కిరణ్ అబ్బవరం ఆనందం

న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. సుమైర స్టూడియోస్‌తో కలిసి కేఏ...

Vijay Devarakonda: మూడు ప్రాజెక్టులూ క్రేజీనే.. విజయ్ దేవరకొండ లైనప్ సూపర్

Vijay Devarakonda: కెరీర్లో వరుస పరాజయాలు ఉన్నా ఆ హీరోకు చేతి నిండా సినిమాలు ఉన్నాయి. దర్శక-రచయితలు ఆయనకు కథలు చెప్పడం మానలేదు. నిర్మాతలు ఆ...

Varun Tej: వరుణ్ తేజ్ కు గాయం.. శస్త్రచికిత్స, ఆరోగ్యస్థితిపై వివరాలు...

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటివల గాయపడిన సంగతి తెలిసిందే. చెల్లెలు నిహారిక నిర్మిస్తున్న ‘బరి’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు వరుణ్. వాలీబాల్...

Prakash Raj: ప్రకాశ్ రాజ్ పై పరువు నష్టం దావా.. క్రిమినల్...

Prakash Raj: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. హిందువుల దైవం శ్రీరాముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మొత్తం హిందూ సమాజం...

రాజకీయం

“పేదలకు కడుపునిండా అన్నం పెట్టడమే మా ప్రభుత్వ ధ్యేయం”: పిడుగు హరిప్రసాద్

పేదలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం తమదేనని, వారికి కడుపునిండా భోజనం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శాసన మండలిలో ప్రభుత్వ విప్ Pidugu Hariprasad అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని యూ.కొత్తపల్లిలో కొత్తగా ఏర్పాటు...

పునర్వికకు పునర్జన్మ.. లోకేష్ అండతో జీవం పొందిన చిన్నారి

అరుదైన వ్యాధితో ప్రాణాపాయంలో ఉన్న చిన్నారి పునర్వికకు చివరికి ఆశాకిరణం కనిపించింది. విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh అండతో ఈ చిన్నారి ప్రాణాలు నిలిచాయి. హైదరాబాద్‌లోని Rainbow Children’s Hospital...

మహిళా రిజర్వేషన్ బిల్లుపై .. నిడదవోలులో సీఎం చంద్రబాబు ర్యాలీ

మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu నిడదవోలులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆందోళనను...

రామలక్ష్మణులపై ప్రకాష్ రాజ్ అభ్యంతరకర వ్యాఖ్యలు.!

సినీ నటుడు ప్రకాష్ రాజ్, తరచూ వివాదాల్లోకెక్కుతుంటాడు. వివాదాల్లేకపోతే, ప్రకాష్ రాజ్‌ని ఎవరూ పట్టించుకోరా.? ఎవరూ పట్టించుకోరేమోనన్న భయంతోనే, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, వార్తల్లోకెక్కతుంటాడా.? అసలు ప్రకాష్ రాజ్ సమస్య ఏంటి.? ఎందుకు...

మహిళలకు న్యాయం చేయాల్సిన సమయంలో రాజకీయ విభేదాలు… పవన్ కళ్యాణ్ స్పందన

చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే కీలక అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు కోల్పోయాయని ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు కూడా సమర్థించి ఉంటే వారికి గౌరవం...

ఎక్కువ చదివినవి

“మంగ్లీ కేసు ట్విస్ట్… ఆరోపణలకు కౌంటర్ స్టేట్‌మెంట్!”

హైదరాబాద్‌లో ప్రముఖ గాయని Mangli చుట్టూ కొనసాగుతున్న వివాదం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆమె Panjagutta Police Station ను ఆశ్రయించి సింగపోగు సుబ్బు అనే వ్యక్తిపై వేధింపులు, డబ్బుల డిమాండ్ ఆరోపణలతో...

‘మంగళవారం 2’ రాబోతోంది.. కొరటాల శివ – సుధాకర్ కలయిక హాట్ టాపిక్

థ్రిల్లర్ జానర్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మంగళవారం సినిమాకు సీక్వెల్‌గా మంగళవారం 2 త్వరలో తెరకెక్కబోతోందని సినీ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ దర్శకుడు Koratala Siva మరియు...

Daily Horoscope: సింహ రాశికి ఆర్థిక లాభ సూచనలు… కుంభ రాశికి కొత్త అవకాశాల ప్రారంభం

ఏప్రిల్ 14 , 2026 మంగళవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి ఆర్థికంగా లాభాలు కనిపిస్తే, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా...

“స్టాండ్‌అప్ కామెడీ వివాదం”: అనుదీప్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు

స్టాండ్‌అప్ కామెడీ పేరిట ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan, నటుడు Ram Charan, అలాగే నిహారిక వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో పాటు మరో ముగ్గురు స్టార్ హీరోయిన్లు...