పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’పై ఇండస్ట్రీ, ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచానాలు ఉన్నాయి. మూడేళ్ల తర్వాత పవన్ నటించిన సినిమా ఇది. తమ అభిమాన హీరో సినిమా కోసం అభిమానులు ఎంత ఆతృతతో ఉన్నారో మొన్నటి సినిమా ట్రయిలర్ నిరూపించింది. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలిస్ గ్రౌండ్ లో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు నిర్మాత దిల్ రాజు.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఈ సినిమా ఈవెంట్ ను లిమిటెడ్ ఫ్యాన్స్ మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు దిల్ రాజు. రేపు.. ఏప్రిల్ 4న హైదరాబాద్ లోని శిల్పకళాతోరణంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఈమేరకు చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అఫిషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. పాస్ లు ఉన్నవారే ఫంక్షన్ కు రావాలని.. అందరూ విధిగా కరోనా నియమాలు పాటించాలని ఈ ప్రకటనలో యూనిట్ కోరింది.
888114 561613hi there, your website is discount. Me thank you for do the job 205268
147033 815857Most appropriate the human race messages function to show your and present exclusive chance with unique couple. Beginer appear system in advance of raucous individuals will most likely always be aware most of the golden value off presentation, which is a persons truck. best man jokes 411826
944924 425899Directories such given that the Yellow Websites require not list them, so unlisted numbers strength sometimes be alive much more harm than financial assistance. 728776