Switch to English

నిరుద్యోగుల.. బలవన్మరణాలు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రమాద ఘంటికలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ధనిక తెలంగాణలోనూ నిరుద్యోగుల ఆత్మహత్యలు భయపెడుతున్నాయి.. విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అంతకు మించిన స్థాయిలో నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం చూసినా.. నిరుద్యోగుల బలవన్మరణాలు ఆందోళనకర స్థాయిలోనే కనిపిస్తున్నాయి.

2016 నుంచి 2019 మధ్య నిరుద్యోగుల బలవన్మరణాల కేసులు 24 శాతం పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌ఆర్‌సిబి) గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, తెలంగాణలో 165 మంది బలవన్మరణానికి పాల్పడగా, ఆంధ్రప్రదేశ్‌లో 206 మంది నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇవన్నీ అధికారిక గణాంకాలు మాత్రమే. అనధికారిక లెక్కలు తీస్తే, అధికారిక లెక్కలకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా బలవన్మరణాలు కనిపించే అవకాశం వుంది.

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక, దేశంలో నిరుద్యోగ సమస్య మరింతగా పెరిగిపోయింది. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో దేశ ముఖ చిత్రమే మారిపోయింది.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల పరంగా. 2019 తర్వాతి లెక్కలు బయటకొస్తే, పరిస్థితులు మరింత దారుణంగా వుంటాయన్నది నిర్వివాదాంశం. తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆస్కారమే లేకుండా పోయింది.

గడచిన రెండేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర స్తబ్ధత నెలకొంది అభివృద్ధి విషయంలో. ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నా, అవేవీ సామాన్యుడికి ఊరటనివ్వలేవు. నిరుద్యోగ యువతకు అస్సలు భరోసా ఇవ్వలేకపోతోంది. వాలంటీర్ వ్యవస్థని తీసుకురావడం ద్వారా ఉద్ధరించేశామని చెప్పుకుంటోంది జగన్ సర్కార్. కానీ, అది ఉద్యోగమే కాదని సాక్షాత్తూ ముఖ్యమంత్రి సెలవిచ్చారు. గౌరవ వేతనం మాత్రమే వారికి ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

నిజానికి, ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కాదు. అయితే, ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఏర్పడుతున్నా, వాటిని భర్తీ చేసేందుకు పాలకుల్లో చిత్తశుద్ధి కనిపించడంలేదు. లక్షల ఉద్యోగాలంటూ ఎన్నికల ప్రచారాల్లో ఊదరగొట్టి, వందల్లో ఉద్యోగాలు కూడా సరిగ్గా భర్తీ చేయలేని అసమర్థ రాజకీయ వ్యవస్థ.. ఈ నిరుద్యోగుల బలవన్మరణాలకు కారణం. అభివృద్ధి మరచిన సంక్షేమం.. ప్రైవేటు రంగంలోనూ నిరుద్యోగులకు అవకాశం లేకుండా చేస్తుండడంతో బలవన్మరణం తప్ప, నిరుద్యోగ యువతకు మరో మార్గమేదైనా కనిపిస్తోందా.? అన్నది సగటు నిరుద్యోగి ఆవేదన.

నిరుద్యోగుల.. బలవన్మరణాలు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రమాద ఘంటికలు.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...