Switch to English

ప్రేమికులంతా చూడాల్సిన సినిమా “ట్రూ లవర్” : మారుతి, ఎస్ కేఎన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “ట్రూ లవర్”. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాకు తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్ పై స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ప్రెజెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 9న “ట్రూ లవర్” సినిమా థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఇవాళ ఈ సినిమా టీజర్ ను లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా

డైలాగ్స్, లిరిక్ రైటర్ రాకేందు మౌళి మాట్లాడుతూ – కొన్ని సినిమాలు వర్క్ చేస్తున్నప్పుడే బోర్ కొడతాయి. కానీ “ట్రూ లవర్” సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఇది నా ఫ్రెండ్ మణికందన్ సినిమా. మేము కాలేజ్ డేస్ నుంచి మంచి ఫ్రెండ్స్. నేను అతనికి తెలుగు నేర్పించా. అతను నాకు తమిళ్ నేర్పించాడు. నా ఫ్రెండ్ మూవీకి నేను వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ వాలెంటైన్స్ డేకు మంచి మ్యూజికల్, సినిమా ఎక్సీపిరియన్స్ కావాలంటే “ట్రూ లవర్” సినిమా చూడండి. థియేటర్స్ లో అన్ని వర్గాల ఆడియెన్స్ చూడాల్సిన సినిమా. శ్రీ గౌరి ప్రియ తెలుగు అమ్మాయి. తమిళంలో ఆమె చేస్తున్న రెండో సినిమా ఇది. మణికందన్ తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ సూపర్బ్ గా మూవీ రూపొందించాడు. మీరు ఈ సినిమా చూసి థియేటర్స్ నుంచి ఒక మంచి ఫీల్ తో బయటకు వస్తారు. అన్నారు

దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ మాట్లాడుతూ – లవర్స్ మధ్య ఉంటున్న మోడరన్ డే రిలేషన్స్ నేపథ్యంలో “ట్రూ లవర్” సినిమాను రూపొందించాను. వాలెంటైన్ డే వీక్ లో చూసేందుకు మా మూవీ ఒక మంచి ఆప్షన్ గా చెబుతాను. “ట్రూ లవర్” సినిమాను మారుతి గారు, ఎస్ కేఎన్ గారి ద్వారా తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకురావడం హ్యాపీగా ఉంది. మాకు సపోర్ట్ చేస్తున్నందుకు వారికి థ్యాంక్స్ చెబుతున్నా. నేను నా లైఫ్ లో చూసిన అనేక ఇన్సిడెంట్స్ ఈ కథకు స్ఫూర్తినిచ్చాయి. సంఘర్షణ లేనిదే ప్రేమ రాదు. లవ్ అండ్ రిలేషన్ షిప్ లో ఇద్దరి మధ్య పవర్ డైనమిక్స్ మారుతుంటాయి. ఒకరికి ఒకటి కావాలి, మరొకరికి ఇంకొకటి కావాలి. అక్కడే కాన్ ఫ్లిక్ట్ మొదలవుతుంది. మంచి ఎమోషనల్ డ్రైవ్ గా సినిమా ఉంటుంది. థియేటర్స్ లో “ట్రూ లవర్” సినిమాను చూడండి. అన్నారు.

హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ – తెలుగులో మ్యాడ్, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో పాటు మెయిల్ అనే వెబ్ సిరీస్ లో నటించాను. అయితే ఫస్ట్ టైమ్ మన తెలుగు మీడియా ముందుకు రావడం హ్యాపీగా ఉంది. మా సినిమాను తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి ఎస్ కేఎన్, మారుతి గార్ల కంటే బెటర్ పర్సన్స్ దొరకరేమో. వారిద్దరికి థ్యాంక్స్ చెబుతున్నా. మణి గారు, మా డైరెక్టర్ వ్యాస్ గారు, మిగతా టీమ్ అందరికీ థ్యాంక్స్. “ట్రూ లవర్” ఒక హానెస్ట్ అండ్ ట్రూ ఫిల్మ్. మోడరన్ డే రిలేషన్స్ ఎలా ఉంటున్నాయి. వాటిలోని లోస్ అండ్ హైస్ గురించి బ్యూటిఫుల్ గా చెప్పిన సినిమా ఇది. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు ఇదొక ఔట్ ఆఫ్ ది వరల్డ్ కథ అనిపించలేదు. మనకో, మనకు తెలిసిన వాళ్లకో జరిగే కథ అనిపించింది. అంత రియలిస్టిక్ అప్రోచ్ తో మూవీ ఉంటుంది. నాకు తమిళంలో ఇది పెద్ద అవకాశం అనుకోవాలి. సినిమా బాగుంటే ఏ భాషలోది అయినా, నటించిన వారు ఎవరైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాగే మా సినిమాను కూడా హిట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో మణికందన్ మాట్లాడుతూ – మేము కొత్త వాళ్లం అయినా మా విజన్ ను నమ్మి తెలుగులో “ట్రూ లవర్” సినిమాను రిలీజ్ చేస్తున్న మారుతి, ఎస్ కేఎన్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. మా సినిమా స్కేల్ చిన్నదే గానీ డ్రీమ్ పెద్దది. ఈ కాన్సెప్ట్ తో ఒప్పించేందుకు ముగ్గురు నలుగురు ప్రొడ్యూసర్స్ దగ్గరకు తిరిగాం. చివరకు మా ఫ్రెండ్స్ మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకుని ఎంజాయ్ చేసేలా “ట్రూ లవర్” సినిమా ఉంటుంది. తెలుగు తమిళ్ భాష ఏదైనా మనుషులుగా మన ఎమోషన్స్ ఒకటే. మా మూవీలోని ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయని ఆశిస్తున్నాం. అన్నారు.

ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – ఈ మధ్య కష్టకాలంలో నాకు సపోర్ట్ గా నిలిచిన మిత్రులు, మీడియా ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందిరికీ థ్యాంక్స్. సినిమాను చూపించేది కెమెరా కన్నుతో కాబట్టి మా మీడియా కెమెరామెన్, వీడియో గ్రాఫర్స్ ఫ్రెండ్స్ ద్వారా ట్రూలవర్ సినిమా టీజర్ రిలీజ్ చేయించాం. నేను, మారుతి డబ్బింగ్ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేశాం. ప్రేమిస్తే, మహా అనే మూవీస్ రిలీజ్ చేశాం. ఇప్పుడు మారుతి పాన్ ఇండియా మూవీ చేసే డైరెక్టర్ సాబ్ గా ఎదిగాడు. మారుతి ఇప్పటికీ రిలీజ్ అయినవి, కానివీ ఇతర భాషల సినిమాలు చూస్తుంటాడు. అప్డేట్ గా ఉంటాడు. అలా “ట్రూ లవర్” సినిమా ఫస్ట్ కాపీ చూసి నన్ను రమ్మని పిలిచాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు మా బేబీ మూవీ చూస్తున్నంత ఎగ్జైట్మెంట్ కలిగింది. తెలుగులో మనమే రిలీజ్ చేద్దామని మారుతి అన్నారు. అలా ఈ ప్రాజెక్ట్ మా చేతిలోకి వచ్చింది. కొత్త దర్శకులు కాంట్రవర్షియల్ గా, కాంటెంపరరీగా రెండు రకాలుగా సినిమాలు చేయొచ్చు. దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ కాంటెంపరరీగా “ట్రూ లవర్” సినిమాను రూపొందించారు. ఫస్ట్ సినిమాకే ఫిలింమేకర్ గా తన ప్రతిభ చూపించాడు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు ,కన్నడ అన్ని భాషల్లో హిట్ అవుతుంది. హిందీ రీమేక్ రైట్స్ కూడా మీ దగ్గరే పెట్టుకోవాలని సూచిస్తున్నా. హీరో మణికందన్ రైటర్ గా మొదలై..యాక్టర్ గా మారారు. ఆయనకు సినిమా మీద మంచి అవగాహన ఉంది. తెలుగు అమ్మాయి శ్రీ గౌరి ప్రియ. నేను మారుతి దాదాపు ఆరేడుగురు తెలుగు అమ్మాయిలను పరిచయం చేశాం. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని చెప్పడం వేరు చేయడం వేరు. మేము ఆచరణలో చూపిస్తున్నాం. శ్రీ గౌరి ప్రియకు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి. రాకేందు మౌళి యానిమల్ లాంటి మూవీకి ఎంత ఎగ్జైటింగ్ గా పనిచేశాడో ఈ మూవీకి కూడా అంతే ఎగ్జైటింగ్ గా పనిచేశాడు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఫిబ్రవరి 9న వస్తున్న పెద్ద సినిమాలతో మేము పోటీలో లేము. మాది చిన్న క్యూట్ సినిమా. ఎవరికీ అభ్యంతరం ఉండదని భావిస్తున్నాం. భాషలకు అతీతంగా ఇండియాలో యూత్ అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది. మనం లవ్ స్టోరీస్ అంటే హీరో హీరోయిన్స్ ఒకరిని ఒకరు ఒప్పించి ప్రేమించుకోవడం చూస్తుంటాం. కానీ ఇందులో రిలేషన్ షిప్ లో ఉన్న జంట మధ్య ఎలాంటి ఒడిదొడుకులు వచ్చాయి అనేది హార్ట్ టచింగ్ గా తెరకెక్కించారు. అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – నా ఫ్రెండ్ ఉదయ్ “ట్రూ లవర్” సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తూ నాకు ఫోన్ చేసి ఈ సినిమా ట్రైలర్ బాగుంది చూడమని పంపాడు. అది నచ్చి మూవీ కూడా చూశాను. సినిమా చూస్తుంటే ఎంత రియలిస్టిక్ గా మూవీ చేశారనిపించింది. హీరోకు ప్రేమ కావాలి, అతని చుట్టూ ఉన్న పరిస్థితులకు సర్దుకుపోవడం కావాలి. ఈ రెండింటి మధ్య అతను పడే కాన్ ఫ్లిక్ట్ ఎంతో టచింగ్ గా ఉంటుంది. హీరో మణికందన్ క్యారెక్టర్ ను చూస్తుంటే మన ఎదురుగా ఒక వ్యక్తిని చూస్తున్న ఫీల్ కలిగింది. డైరెక్టర్ ప్రభురామ్ వ్యాస్ ఆరేళ్లు కష్టపడి ఈ స్క్రిప్ట్ రాసుకున్నానని చెప్పాడు. ఇది అతని జీవితంలోని కథా, లేక అతని ఫ్రెండ్ లైఫ్ కథా అనేది తెలియదు. తను చూసిన లైఫ్ నే తెరకెక్కించాడు అనిపించింది. డబ్బింగ్ మూవీతో నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. ప్రేమిస్తే సినిమాను రిలీజ్ చేశాం. అది కూడా ఇలాగే సినిమా చూసి బాగుందనిపించి రిలీజ్ చేశాం. ఇన్నాళ్లకు మళ్లీ ఈ ట్రూ లవర్ చూస్తుంటే అలాంటి జెన్యూన్ ఫీల్ కలిగింది. ఈ రోజుల్లో, బస్టాప్ తర్వాత ఆ జానర్ లో మూవీ చేయలేదు. ఈ మధ్య ఎస్ కేఎన్ తో కలిసి బేబి మూవీ చేశాం. ట్రూ లవర్ సినిమాను ప్రేమలో ఉన్నవాళ్లు, ప్రేమలో పడాలనుకుంటున్న వాళ్లు, లవ్ లో లేని వాళ్లు అందరూ చూడొచ్చు. ఎక్కడా అసభ్యత లేకుండా చక్కగా మూవీని రూపొందించారు. మణికందన్ రైటర్, యాక్టర్ కూడా. అతని పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. అలాగే హీరోయిన్ శ్రీ గౌరి తెలుగు అమ్మాయి. ఆమె తమిళ్ డైలాగ్స్ చెప్పడం చూసి..ఎవరు ఈ అమ్మాయి అనుకున్నా. తెలుగు అమ్మాయి అని తెలుసి సర్ ప్రైజ్ అయ్యా. ఆమె బాగా పర్ ఫార్మ్ చేసింది. ఈ సినిమా గురించి తెలిసి దుల్కర్ సల్మాన్ మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ టీమ్ గతంలో గుడ్ నైట్ అనే సినిమాను చేశారు. అది ఒక వ్యక్తి గురక నేపథ్యంతో ఉంటుంది. ఓటీటీలో గుడ్ నైట్ చూసినప్పుడు నాకు ఆ పాయింట్ తట్టితే బాగుండు అనుకున్నా. ఇప్పుడు వీళ్ల సినిమానే రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. తమిళంలో రిలీజ్ అవుతున్న ఫిబ్రవరి 9నే ట్రూ లవర్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. అన్నారు.

61 COMMENTS

  1. Buying LinkedIn followers can give your profile an instant boost in credibility and visibility.

    More followers mean more people are likely to see and engage with your content,
    increasing your chances of getting noticed by potential employers, clients, or collaborators.
    It can also enhance your professional network and provide opportunities for networking and
    business expansion. Invest in LinkedIn followers
    to enhance your professional brand and open doors to new opportunities.

  2. Buying a Facebook account can bring numerous benefits. Firstly, it allows
    instant access to an established and active network,
    saving time and effort in building connections organically.

    Additionally, it opens doors for increased brand exposure,
    targeted advertising, and expanded business opportunities.

    Moreover, having an aged account with existing followers grants
    credibility and trustworthiness in the online world.
    Nonetheless, ensure ethical acquisition and responsible use to maximize the benefits
    of a purchased Facebook account.

  3. Buying Facebook Reviews can provide several benefits for
    businesses. Firstly, it boosts the credibility and reputation of the brand as positive reviews attract more customers.

    Secondly, it enhances the visibility of the business, as higher
    review ratings improve the search ranking on Facebook.
    Lastly, it offers valuable insights into customer satisfaction and feedback,
    enabling companies to improve their products/services.
    Overall, purchasing Facebook Reviews can be a strategic investment for businesses looking to grow their online presence and
    customer base.

  4. Buying Google reviews can help businesses improve
    their online reputation and attract more potential customers.
    Positive reviews increase the credibility of a business and can boost its search engine
    rankings. With more reviews, businesses also gain insights about their products
    or services, enabling them to make necessary improvements.
    Additionally, positive reviews can influence consumer decision-making, leading to increased sales and revenue.

  5. Buying Google reviews can provide several benefits for businesses.
    Firstly, it can help boost the overall rating and credibility of the business, attracting more customers.

    Secondly, positive reviews can enhance the brand’s reputation and make it stand
    out from competitors. Lastly, higher ratings can improve the business’s visibility in search results, increasing the chances
    of attracting local customers.

  6. Buying a verified Binance account offers several advantages.
    Firstly, it saves time and effort as the verification process can be lengthy.
    Secondly, it provides increased security and trust as verified accounts undergo rigorous checks.
    Additionally, verified accounts often have higher withdrawal limits,
    enabling users to transact larger amounts. Finally, it allows users to access exclusive features and discounts offered to verified members.
    Overall, purchasing a verified Binance account streamlines the trading experience and offers enhanced benefits.

  7. Buying Google Maps reviews can greatly benefit your business.
    Positive reviews can enhance your online reputation, boost visibility,
    and attract new customers. They provide valuable social proof and increase trust in your brand.
    Furthermore, Google considers reviews when determining search rankings, improving
    your business’s online presence. Don’t miss out on the advantages of
    buying Google Maps reviews.

  8. Are you looking for a reliable solution to prolong
    the life of your roof? Shingle Magic Roof Sealer is your solution.
    Our unique product offers an unparalleled standard
    of maintenance for your asphalt shingles, ensuring they stay in top condition.

    By choosing Shingle Magic Roof Sealer, you’re not just using any ordinary product.
    You’re selecting a top-quality roof rejuvenation solution designed
    to significantly extend the life of your roof for decades.
    Choosing Shingle Magic is a savvy move for property owners looking to preserve
    their investment.

    Why choose Shingle Magic Roof Sealer? To begin with, its
    exclusive formula seeps into the asphalt shingles, reviving their original condition and appearance.
    Moreover, the sealer is incredibly straightforward to install, needing little effort for maximum
    results.

    Not only does Shingle Magic Roof Sealer prolong the life of your roof, but it also delivers superior protection against environmental damage.
    Be it harsh sunlight, heavy rain, or winter conditions,
    it remains shielded.

    Furthermore, choosing Shingle Magic Roof Sealer signifies you
    are opting for an environmentally friendly option. Its safe
    composition means reduced environmental impact, making it a thoughtful choice for your home.

    Finally, Shingle Magic Roof Sealer is unparalleled as the premier roof rejuvenation solution. Not only does
    it extend the life of your roof but also offering exceptional
    protection and a green option makes it as the wise choice
    for those looking to maintain their property’s future.

    Furthermore, one of the key benefits of Shingle Magic Roof Sealer is its economic efficiency.
    Instead of pouring a fortune on constant repairs or a full roof replacement, using Shingle
    Magic can save you expenses in the long run. This
    makes it a budget-friendly option that offers premium results.

    Furthermore, the simplicity of its application of Shingle Magic Roof Sealer stands out.
    You don’t need expert skills to apply it.
    If you enjoy DIY projects or prefer for professional installation, Shingle Magic ensures a smooth process with outstanding results.

    Shingle Magic’s longevity is yet another compelling reason to
    choose it. Once applied, it develops a layer that preserves the integrity of your
    shingles for many years. This means fewer concerns about damage from the elements and more peace of mind about the condition of your roof.

    When it comes to aesthetic appeal, Shingle Magic Roof
    Sealer also stands out. It not only protects your roof but also enhances its appearance.
    Your shingles will look refreshed, adding to the curb appeal and market value to your property.

    Satisfaction with Shingle Magic Roof Sealer is another testament to its efficacy.
    Many customers have reported remarkable improvements in their roof’s
    health after using the product. Testimonials highlight its ease of use,
    longevity, and excellent protection.

    Finally, selecting Shingle Magic Roof Sealer is choosing a reliable solution for roof rejuvenation. Its combination of longevity, beauty,
    economic efficiency, and user-friendliness renders
    it the ideal choice for those seeking to prolong the life and appearance of their
    roof. Act now to transform your roof with Shingle Magic Roof
    Sealer.

  9. My programmer is trying to persuade me to move to
    .net from PHP. I have always disliked the idea because
    of the costs. But he’s tryiong none the less. I’ve been using Movable-type
    on various websites for about a year and am anxious about switching to another platform.
    I have heard great things about blogengine.net. Is there a
    way I can import all my wordpress posts into it?
    Any kind of help would be greatly appreciated!

  10. Undeniably believe that which you said. Your favorite justification seemed
    to be on the web the simplest thing to be aware of. I say to you, I definitely get irked
    while people think about worries that they plainly don’t know about.

    You managed to hit the nail upon the top as well as defined out the whole thing without having side effect , people could take a signal.
    Will probably be back to get more. Thanks

  11. Hello terrific website! Does running a blog such as this require
    a large amount of work? I’ve absolutely no expertise in computer programming however
    I had been hoping to start my own blog in the near future.

    Anyway, if you have any suggestions or tips for
    new blog owners please share. I know this is off subject nevertheless I simply needed to ask.

    Thanks!

  12. Buying a SiteJabber Reviews provides numerous
    benefits for businesses. First, it boosts credibility and trust
    among potential customers. Positive reviews build a strong online
    reputation, attracting more clients. Secondly, it improves SEO rankings, as
    SiteJabber is a reputable review platform. Lastly, it
    provides valuable feedback for businesses to assess and improve their products or services.
    Investing in SiteJabber Reviews is a smart move for businesses looking
    to enhance their online presence and attract more
    customers.

  13. Buying organic traffic can greatly benefit your website and business.
    Organic traffic is targeted and high-quality, resulting in a
    higher conversion rate. It improves your search engine rankings and
    increases credibility. It also helps in boosting brand
    visibility and reaching a wider audience. With organic traffic, you can achieve long-term success
    and sustainable growth for your online presence.

  14. Buying SoundCloud likes can greatly benefit aspiring musicians and content
    creators. It provides a quick boost in popularity and credibility, attracting more organic listeners and
    potential collaborations. Increased likes also improve ranking and
    visibility on the platform, increasing chances of discovery.
    Investing in SoundCloud likes can jumpstart a career and lead to long-term success in the fiercely competitive music industry.

  15. Buying a verified PayPal account has numerous benefits.
    Firstly, it provides a level of trust and
    credibility to buyers, increasing your chances of successful
    transactions. Secondly, verified accounts offer more security
    through added protection and dispute resolution options.
    Additionally, it opens up opportunities for international transactions, allowing
    you to tap into a global market. Save time, gain trust, and expand your financial reach
    by investing in a verified PayPal account.

  16. Buying edu backlinks can greatly benefit your website’s search engine rankings.
    Edu domains have high authority and trust from search engines, so having quality edu backlinks can significantly improve your website’s
    credibility. These backlinks can also drive targeted
    traffic to your site, as edu sites are commonly frequented by students, professionals, and researchers.
    Investing in edu backlinks is a wise strategy to bolster your online
    presence and increase your website’s visibility in search engine results.

  17. Buying Fiverr reviews can be beneficial for
    businesses. Positive reviews can boost your online reputation and attract more customers.
    It helps increase credibility and trust, leading to higher conversions
    and sales. Moreover, reviews provide valuable feedback to improve products or services.
    However, it is important to ensure authenticity and not solely
    rely on purchased reviews to build your brand.

  18. Buying Amazon reviews can help businesses gain credibility and improve their online reputation. Positive
    reviews can drive more customers to purchase products and increase sales.
    It also improves visibility, as products with more reviews are often given higher rankings.
    However, it is important to ensure the authenticity of reviews, as fake
    reviews can lead to penalties from Amazon and
    damage your brand’s reputation.

  19. Buying Android app reviews can greatly benefit app developers and marketers.
    Positive reviews help to increase the visibility and credibility of an app, attracting more users and potential customers.
    It also helps in improving the app’s overall ranking in app stores, leading to
    more downloads and revenue. Additionally, buying reviews can provide valuable
    user feedback, helping developers to enhance their app and meet user expectations.

  20. Buying a Verified Coinpayments account has numerous benefits.
    It provides secure and efficient transactions,
    allowing users to accept multiple cryptocurrencies. With reduced risks of fraud
    and chargebacks, businesses can expand their customer base
    globally. The account also offers advanced features,
    such as API access and automated currency conversions, making it a valuable tool for both businesses and individuals seeking convenience and
    flexibility in online transactions.

  21. Buying Soundcloud followers can greatly benefit aspiring musicians and content creators.

    Having a larger following can boost your online presence and
    credibility, attracting more genuine followers and potential collaborators.
    It can also increase your chances of getting noticed by record labels,
    promoters, and industry professionals. Additionally, a higher follower count can lead to more engagement, likes, comments,
    and shares, ultimately helping you to grow your fanbase and potentially increase
    your revenue from music sales, streaming platforms, and sponsorship opportunities.

  22. Buying a verified Bing Ads account offers numerous advantages
    for businesses. Firstly, it provides instant access
    to a ready-to-use account with a high trust score, saving time
    and effort. Secondly, by bypassing the verification process, businesses can start advertising immediately, boosting their online
    visibility. Additionally, a verified account enables access to exclusive
    Bing features and benefits, maximizing ad performance. Don’t
    miss out on the opportunity to enhance your advertising strategy effortlessly.

  23. hello there and thank you for your information – I have definitely picked up anything new from right here.
    I did however expertise some technical issues using this web site,
    as I experienced to reload the site a lot of times previous to I
    could get it to load properly. I had been wondering if your web host is OK?
    Not that I’m complaining, but sluggish loading instances times will very frequently
    affect your placement in google and can damage your high quality score if ads and marketing with Adwords.
    Well I am adding this RSS to my e-mail and could look out for much more of your respective intriguing content.
    Ensure that you update this again soon.

  24. First of all I want to say awesome blog! I had a quick question in which I’d like to ask if you
    don’t mind. I was curious to know how you center yourself and clear
    your thoughts prior to writing. I’ve had difficulty clearing my mind in getting my thoughts out there.
    I truly do take pleasure in writing but it just seems like the first 10
    to 15 minutes are wasted just trying to figure out how to begin. Any suggestions or hints?
    Many thanks!

  25. Hey there I am so grateful I found your site, I really found you by accident, while I was
    looking on Digg for something else, Regardless I am here now
    and would just like to say cheers for a remarkable post and a all round enjoyable blog (I also love
    the theme/design), I don’t have time to browse it all at
    the minute but I have bookmarked it and also included your RSS feeds, so when I have time I will be back to read much more, Please do
    keep up the excellent jo.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...