Switch to English

Janasena: ముఖ్యమంత్రి జగన్‌ని ప్రెస్ మీట్‌లో కూర్చోబెట్టిన జనసేన.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అరరె.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారే.! ప్రెస్ మీట్‌లో కనిపించారే.! ఏంటీ, ఇదంతా నిజమేననుకునేరు.! ‘కుక్క కాటుకి చెప్పు దెబ్బ’ అనొచ్చా.! బాగోదు.. ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యవహారం కదా.. మరీ, అంత దారుణమైన పదజాలాన్ని అస్సలు వాడకూడదు.!

కానీ, గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి కదా.! ముఖ్యమంత్రి పదవిలో వున్న వ్యక్తి ఎంత బాధ్యతగా వ్యవహరించాలి.! బాధ్యత మరచి వ్యవహరిస్తే, జనం ఆ ‘గౌరవం’ ఆయా వ్యక్తులకు ఇవ్వడానికి అస్సలు ఇష్టపడరు.

అసలు విషయమేంటంటే, ఇటీవల ‘సిద్ధం’ పేరుతో వైసీపీ నిర్వహించిన బహిరంగ సభలో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించేశార్లెండి.! అయితే, శంఖం ఊదిన జగన్.. ఉత్తుత్తి యాక్షన్ చేస్తే, బ్యాక్‌గ్రౌండ్‌లో ట్రెయిన్ సౌండ్ ప్లే చేశారు.. అది వేరే వ్యవహారం.

ఆ సభలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బొమ్మని వెటకారంగా ఏర్పాటు చేసి, ఆ బొమ్మ ముందు ఓ బాక్సింగ్ బ్యాగ్ పెట్టారు. దాన్ని కసితీరా కొట్టారు కొందరు ఉన్మాదులైన వైసీపీ కార్యకర్తలు. ఏ గంజాయి పీల్చారో… ఏ డ్రగ్స్ ఎక్కించుకున్నారోగానీ.. అది చూశాక, ఆ ఉన్మాదం అత్యంత హేయం.. అని రాష్ట్ర ప్రజానీకం ముక్త కంఠంతో నినదిస్తోంది.

వైసీపీ అలా చేసింది కాబట్టి, ముఖ్యమంత్రిని అవమానించలేదు జనసేన పార్టీ. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని పద్ధతిగా ప్రశ్నిస్తూ, ప్రెస్ మీట్‌లోకి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటోని తీసుకొచ్చారు. కుర్చీలో పెట్టారు ఆ బొమ్మని.!

‘మేమేమీ మీలా అవమానించదలచుకోలేదు.. మీ చర్యలు అత్యంత హేయం, జుగుప్సాకరం.. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటివి చూడలేదు..’ అంటూ అదే వేదికపై జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.

‘వీర మహిళలతో కొట్టించి వుండాల్సింది ఆ బొమ్మని..’ అంటూ కొందరు నెటిజనం అభిప్రాయ పడుతున్నారుగానీ, ఆ స్థాయికి జనసేన దిగజారదన్న సంకేతాల్ని అయితే జనసేన స్పష్టంగానే ఇచ్చేసింది. ఇంతకీ, ఇప్పుడైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా ముందుకొస్తారా.? ప్రెస్ మీట్‌ని ఫేస్ చేయగలుగుతారా.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...