దేశంలో కరోనా తీవ్రతకు అమెరికా, న్యూజిలాండ్.. ఇలా చాలా దేశాలు భారత్ తో ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేశాయి. ఇప్పుడు పర్యాటకులకు స్వర్గధామం మాల్దీవులు కూడా భారత పర్యాటకులపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈమేరకు మాల్దీవుల పర్యాటక శాఖ ట్విట్టర్ ద్వారా తమ నిర్ణయాన్ని తెలియజేసింది. ఈ వార్త సినీ సెలబ్రిటీలకు.. ముఖ్యంగా బాలీవుడ్ వారికి గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి. హాలీడే, బర్త్ డే, ఫ్యామిలీ వెకేషన్స్, హీరోయిన్ల హాట్ ఫొటోషూట్స్.. వీరికి మాల్దీవుల్లోనే.
ఎందరో హీరోయిన్లు తమ హాట్ ఫొటోలను సోషల్ మీడియలో పోస్ట్ చేస్తూంటారు కూడా. మాల్దీవుల నిర్ణయం వారికి పెద్ద దెబ్బే. దీంతో నెటిజన్లు బాలీవుడ్ హీరోయిన్లపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు వీరు ఫొటోలు ఎక్కడ తీసుకుంటారు.. అయ్యో పాపం.. ఇలా అయితే మేమేం కానూ.. అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. తెలుగులో కూడా చాలామంది మాల్దీవులు వెళ్తూంటారు. సమంత, రకుల్, నిహారిక.. మాల్దీవుల్లో ఇటివల తమ వెకేషన్స్ జరుపుకున్నవారే.
651504 459446Some genuinely nice and utilitarian info on this website, as properly I believe the style has got wonderful capabilities. 444372
860682 799705After study a handful with the content material inside your internet site now, and that i genuinely such as your method of blogging. I bookmarked it to my bookmark web site list and are checking back soon. Pls look into my site as well and tell me what you believe. 182606