దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లు ఉచితంగా వ్యాక్సిన్ ను పంపిణీ చేసింది. కాని ఇకపై కరోనా వ్యాక్సిన్ ను 18 ఏళ్లు పై బడిన వారు వేయించుకోవచ్చు అని, కాని వారు డబ్బులు పెట్టి వ్యాక్సిన్ ను వేయించుకోవాల్సిందే అంటూ కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రాలు ఆ ఖర్చును భరాయించాలి లేదంటే జనాలు ఆ ఖర్చును భరించాల్సి ఉంటుంది. కోవాగ్జిన్ ను తయారు చేస్తున్న భారత్ బయోటెక్ వారు తమ వ్యాక్సిన్ కు రేట్లను ఖరారు చేయడం జరిగింది.
గతంలో అతి తక్కువ ధరకు వ్యాక్సిన్ ను ఇస్తామంటూ ప్రకటించిన భారత్ బయోటెక్ వారు ఇప్పుడు మాత్రం తమ వ్యాక్స్ రేటును భారీ ఎత్తున నిర్ణయించి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే వ్యాక్సిన్ ఒక్కో డోసు ఖరీదును రూ.600 లుగా నిర్ణయించింది. ప్రైవేటు ఆసుపత్రులకు ఒక్క డోసును రూ.1200 లుగా నిర్ణయించింది. ఇక విదేశాల్లో ఈ వ్యాక్సిన్ కు ఒక్కో డోసుకు 20 డాలర్ల వరకు వసూళ్లు చేయబోతున్నట్లుగా భారత్ బయోటెక్ పేర్కొంది. కరోనాను నిర్మూలించే వ్యాక్సిన్ ను సమర్థవంతంగా తయారు చేసేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లుగా భారత్ బయోటెక్ చెప్పుకొచ్చింది. అందుకే ఈ భారీ మొత్తంను నిర్ణయించామన్నారు.
909936 312859There exist a couple of several different distinct levels among the California Weight loss program and each and every a person is pretty essential. Youre procedure stands out as the the actual giving up with all of the power. weight loss 934231
175872 673703Nice read, I just passed this onto a colleague who was performing some research on that. And he in fact bought me lunch as I located it for him smile So let me rephrase that: Thank you for lunch! 741228
925478 485040I really like reading by means of and I believe this web site got some genuinely utilitarian stuff on it! . 237925
278084 10054I truly appreciate this post. Ive been looking all more than for this! Thank goodness I located it on Bing. Youve made my day! Thank you once again.. 225887
186258 124184You created some decent points there. I looked on the internet for that issue and located many people will go in addition to with the internet site. 103887