తమ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ‘ఇంక్విలాబ్’ అనే బాలీవుడ్ సినిమా క్లిప్పింగ్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘అవినీతి శక్తులు పీటీఐ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇలాగే కుట్ర చేస్తున్నాయి’ అంటూ కామెంట్ చేశారు. పాక్ ఆర్థిక మంత్రి అబ్దుల్ హఫీజ్ షేక్ సెనేట్ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీంతో ఇమ్రాన్ రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.
అయితే.. గత నెలలో నిర్వహించిన విశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ గెలుపొందారు. అప్పటినుంచీ పీటీఐ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇమ్రాన్ ఖాన్ 1984 నాటి ఇంక్విలాబ్ సినిమాలో ప్రభుత్వాన్ని పడగొట్టే సీన్ కు సంబంధించిన క్లిప్పింగ్ పోస్ట్ చేశారు. అయితే.. ఒకప్పుడు బాలీవుడ్ ను దిగజారుడు ఇండస్ట్రీ అని ఇమ్రాన్ అనడంతో నెటిజన్లు ఇమ్రాన్ ను ట్రోల్ చేశారు. దీంతో ఆయన వీడియో డిలీట్ చేశారు. అప్పటికే ఆ ట్వీట్ వైరల్ అయింది. మరోవైపు ఇమ్రాన్ సర్కారుపై మిలిటరీ పెత్తనం చెలాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
*Good Bollywood* to the rescue of PM Imran Khan. 🤷🏻♀️https://t.co/VOC9rissT8 pic.twitter.com/qFjfcpUex6
— Naila Inayat (@nailainayat) April 20, 2021
967056 179862Hi, you used to write outstanding articles, but the last several posts have been kinda lackluster I miss your super writing. Past couple of posts are just slightly out of track! 411361
722737 322531Some times its a pain inside the ass to read what weblog owners wrote but this site is genuinely user pleasant! . 548411
730912 587255Magnificent beat ! I would like to apprentice whilst you amend your website, how could i subscribe for a weblog web site? The account helped me a appropriate deal. I had been slightly bit acquainted of this your broadcast provided brilliant transparent notion 463749
558920 320560bmmzyfixtirh cheapest phentermine zero health expert prescribed qrdzoumve buy phentermine diet pill iixqnjouukkebr 245000
780850 82928love your imagination!!!! wonderful function!! oh yeah.. cool photography too. 641103
694075 498838Your home is valueble for me. Thanks!? This web page is really a walk-via for all with the details you necessary about this and didn know who to ask. Glimpse proper here, and you l undoubtedly uncover it. 306168