పెళ్లి చూపులు ప్రశాంత్ తో తరుణ్ కొత్త సినిమా!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,702FansLike
57,764FollowersFollow

పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు తరుణ్ భాస్కర్. అయితే హిట్ రాగానే వెంటనే అడ్వాన్స్ లు అందుకుని రొటీన్ మోడ్ లోకి వెళ్లడం ఇష్టం లేని తరుణ్ ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే ఎవర్ గ్రీన్ సినిమాను చేసాడు. దాని తర్వాత ఐదేళ్లకు ఇప్పుడు కీడా కోలా అనే సినిమాతో మన ముందుకు రానున్నాడు. ఈ చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది.

ఈ చిత్ర ట్రైలర్ ఈరోజే విడుదలైంది. ఈ ప్రెస్ మీట్ లో మీడియా పెళ్లి చూపులు చిత్రానికి సీక్వెల్ ఎప్పుడు అన్న ప్రశ్న ఎదురైంది. సూపర్ హిట్ చిత్రాలకు సీక్వెల్స్ చేసే ప్రపోజల్స్ చాలానే వస్తుంటాయి. అయితే వీటిపై తరుణ్ భాస్కర్ కు ఒక క్లారిటీ ఉంది.

పెళ్లి చూపులు చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన లేదని చెప్పేసాడు తరుణ్. అయితే ఆ చిత్రంలోని హీరో ప్రశాంత్ పాత్రను తీసుకుని దాంతో వేరే కొత్త సినిమా చేసే ఆలోచన చేయొచ్చని మాత్రం అన్నాడు. ఆలోచన కొత్తగా ఉంది. మరి ఎప్పుడు అమలవుతుందో ఏంటో.

సినిమా

ఇంకా ఏం అనుకోలేదు… టైటిల్‌తోనే హైప్

ఈటీవీ విన్‌తో కలిసి గతంలో పలు విజయవంతమైన ప్రాజెక్టులను అందించిన నిర్మాత వంశీ నందిపాటి మరోసారి అదే ప్లాట్‌ఫారమ్‌తో చేతులు కలిపి కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు....

Sushmita Konidela: నాడు గారాలపట్టి.. నేడు “మెగా” నిర్మాత

Sushmita Konidela: తండ్రికి పుత్రుడు జన్మించిన పుత్రోత్సాహము అనేది నానుడి. అయితే.. తండ్రికి పుత్రిక జన్మించినను అంతకుమించి పుత్రికోత్సాహమే.. అని నిరూపించారు కొణిదెల సుస్మిత. మెగాస్టార్...

పవన్ కోసం 6 గంటలు వెయిట్ చేసిన దర్శకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా మంది దర్శకులు కలలు కంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న క్రేజ్...

ఆన్‌లైన్ దూషణలపై లావణ్య త్రిపాఠి ఫిర్యాదు

సోషల్ మీడియాలో తనపై మరియు తన కుటుంబ సభ్యులపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది....

Sara Arjun: ధురంధర్ బ్యూటీపై ట్రోలింగ్..! సారా అర్జున్ చేసిందిదే..

Sara Arjun: దురంధర్ సినిమా దేశాన్ని షేక్ చేస్తే.. సినిమాలో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ తన అందంతో యువత హృదయాలను కొల్లగొట్టింది. దీంతో...

రాజకీయం

రాజేంద్రప్రసాద్‌కు కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం

హైదరాబాద్‌లో భారత కల్చరల్ అకాడమి, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌కు కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం అందజేశారు. ప్రముఖ...

తిరుమల లడ్డూ వివాదం… వైసీపీపై తీవ్ర విమర్శలు

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చకు దారితీసింది. ఈ అంశంపై వైసీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం వంటి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత...

తిరుమల లడ్డూ వివాదంపై హిందూ ధర్మ ఆచార్య సభ ఆందోళన

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో హిందూ ధర్మ ఆచార్య సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి...

పెనుమూలిలో కొత్త లైబ్రరీ భవనం ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి మరో అడుగు పడింది. దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో పునర్ నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో...

నులకపేటలో కొత్త కమ్యూనిటీ హాల్ ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించిన ఈ...

ఎక్కువ చదివినవి

విధ్వంస పాలన తర్వాత దక్షతతో ముందుకు: పవన్ కళ్యాణ్

అమరావతి: గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన సాగిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభలో ద్రవ్య...

లిక్కర్ స్కామ్‌లో భారీ చర్యలు.. రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక చర్యలు చేపట్టింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 కింద దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ, కేసిరెడ్డి...

Daily Horoscope: వృషభ, తుల రాశుల వారికి ఆర్థిక లాభ సూచనలు.. కొన్ని రాశుల వారికి జాగ్రత్త అవసరం

మార్చి 7, 2026 శనివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీ పనుల్లో కొంత ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది....

సోషల్ మీడియాపై కొత్త చట్టం తీసుకురానున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

సోషల్ మీడియాలో ప్రచారమయ్యే వార్తలు, సమాచారంపై నియంత్రణ కోసం కొత్త చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి Revanth Reddy తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై ప్రజలు ఫిర్యాదు చేసే...

సభ్యత్వాల కోసం ‘సాధక్’లకు సహకరించండి: నాగబాబు పిలుపు

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ కె. నాగబాబు పిలుపునిచ్చారు. సభ్యత్వాలు నమోదు చేసే ‘సాధక్’లకు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన సూచించారు....