Switch to English

భగవంత్ కేసరి… మూడున్నర కోట్ల పాటను సింపుల్ గా లేపేశారు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,747FansLike
57,764FollowersFollow

బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అంచనాలు అయితే బాగానే ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా డీసెంట్ గా జరిగాయి. ఇక ఈ చిత్ర ప్రోమోలను బట్టి అనిల్ రావిపూడి తన స్ట్రాంగ్ జోనర్ కామెడీ నుండి కొంచెం పక్కకు వచ్చి యాక్షన్ వైపు మళ్లినట్లు తెలుస్తోంది.

ఇక భగవంత్ కేసరికు సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రం కోసం దంచవే మేనత్త కూతురా సాంగ్ ను రీమిక్స్ చేసారు. మూడున్నర కోట్లు ఖర్చు పెట్టి తెరకెక్కించారు. అయితే ఈ సాంగ్ ఇప్పుడు ఫైనల్ కట్ లో ఉండట్లేదని తెలిసింది. కథాగమనానికి అడ్డు వస్తోందని లేపేసారట.

కొన్ని రోజుల తర్వాత యాడ్ చెయ్యొచ్చని అనుకున్నారు కానీ ఇప్పుడు అది కూడా కష్టమే అంటున్నారు. అయితే రోలింగ్ టైటిల్స్ లో ఉండొచ్చన్న టాక్ ఉంది. మరి రేపు చూడాలి ఏం జరిగిందో.

సినిమా

Tollywood: ప్రముఖ సినిమా విలన్ కన్నుమూత.. ‘కృష్ణ’తో తెలుగులో గుర్తింపు

Mukul Dev: తెలుగులో పలు సినిమాల్లో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు ‘ముకుల్ దేవ్’ కన్నుమూశారు. ఆయన వయసు 54ఏళ్లు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న...

ప్రభాస్ కోసం కన్నడ భామ..?

రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమా చేయనున్నాడు. యానిమల్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న సందీప్ వంగ...

చిరంజీవి-అనిల్ మూవీ షూట్ స్టార్ట్..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ రోజురోజుకూ అంచనాలను పెంచేస్తోంది. ఈ మూవీకి మొదటి నుంచి చేస్తున్న అనౌన్స్ మెంట్లు ఒక రకంగా ప్రమోషన్ల...

‘గుర్తింపు’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల..

ఈ నడుమ చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో వచ్చి పెద్ద హిట్ అవుతున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. తమ సినిమా కూడా అలాంటి కోవలోకే...

నాయకుడు కంటే ‘థగ్ లైఫ్’ పెద్ద హిట్ అవుద్ది.. కమల్ హాసన్...

నాయకుడు సినిమా కంటే థగ్ లైఫ్ పెద్ద హిట్ అవుతుందని విశ్వ నటుడు కమల్ హాసన్ అన్నారు. కమల్, శింబు నటించిన థగ్ లైఫ్ మూవీ...

రాజకీయం

అమరావతికి చట్టబద్ధత: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఢిల్లీకి వెళ్ళారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో వున్న దరిమిలా, కేంద్రం నుంచి రాష్ట్రానికి గడచిన పదకొండు నెలల కాలంలో పలు ప్రాజెక్టులు,...

థియేటర్ల బంద్ వెనక ఆ నలుగురు..? విచారణకు మంత్రి దుర్గేశ్ ఆదేశాలు..!

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్ల్ మూసేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వెనక పెద్ద కుట్ర జరుగుతోందని ఎప్పటి నుంచో...

‘మన ఊరు – మాటా మంతీ’: వెండితెరపై పవన్ కళ్యాణ్ అభివృద్ధి సినిమా

లక్షల మందిని పోగేసి, కోట్లు ఖర్చు చేసి.. బహిరంగ సభలు నిర్వహించి, సొంత డబ్బా కొట్టుకోవడం.. అనేది వైసీపీ హయాంలో చూశాం. కానీ, వెండితెరపై బాధ్యతాయుతమైన అభివృద్ధి సినిమా ఇప్పుడే చూస్తున్నాం. టీడీపీ -...

వెన్నుపోటు దినం కాదు, వైసీపీ తద్దినం.!

అధికారం కోల్పోయిన వెంటనే, బెంగళూరుకి చెక్కేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లి ప్యాలెస్‌ని వదిలేసి. ఎన్నికలకు రెండేళ్ళ ముందే, వైసీపీ ఓటమి ఖరారైపోయినా, ఆ విషయం తెలిసీ, ‘వై నాట్ కుప్పం.....

వైఎస్ జగన్‌కి అరెస్ట్ భయం: వైసీపీ అను‘కుల’ మీడియా లీకుల వెనుక.!

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపో మాపో అరెస్టవబోతున్నారా.? అరెస్టు భయంతోనే ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారా.? వైసీపీ అను‘కుల’...

ఎక్కువ చదివినవి

నాయకుడు కంటే ‘థగ్ లైఫ్’ పెద్ద హిట్ అవుద్ది.. కమల్ హాసన్ ధీమా..

నాయకుడు సినిమా కంటే థగ్ లైఫ్ పెద్ద హిట్ అవుతుందని విశ్వ నటుడు కమల్ హాసన్ అన్నారు. కమల్, శింబు నటించిన థగ్ లైఫ్ మూవీ జూన్ 5న రాబోతోంది. ఈ మూవీని...

ప్రభాస్ కోసం కన్నడ భామ..?

రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమా చేయనున్నాడు. యానిమల్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న సందీప్ వంగ స్పిరిట్ కోసం చాలా పెద్ద ప్లానింగ్...

లిక్కర్ స్కామ్.! వైసీపీ ఎందుకంతలా ఉలిక్కిపడుతోంది.! పెద్ద తలకాయ్ ఎవరు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఉలిక్కిపడింది.. లిక్కర్ స్కామ్ నేపథ్యంలో. విజయ సాయి రెడ్డి వికెట్ పడుతుందని తొలుత వైసీపీ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, ఎంపీ పదవికీ, వైసీపీకి రాజీనామా చేసిన...

Farmer: రైతు ఆవేదన.. గుండెల్ని పిండేస్తున్న వీడియో.. కేంద్ర మంత్రి స్పందన

Farmer: దుక్కి దున్ని, ఆరుగాలం కష్టించే రైతుకే తెలుసు పంట విలువ. రేటు రాకపోయినా తర్వాతి పంట పండించేందుకు సిద్ధమయ్యే నిజమైన అన్నదాత. అటువంటి రైతుకే కష్టం వస్తే సమాజానికి మంచిది కాదు....

వైసీపీ హయాంలో అరెస్టులు వర్సెస్, కూటమి హయాంలో అరెస్టులు.!

ఎంపీగా వున్న వ్యక్తిని వైసీపీ హయాంలో అరెస్టు చేయడం.. అప్పట్లో పెను సంచలనం. వైసీపీ నుంచే ఎంపీగా గెలిచారు రఘురామ కృష్ణరాజు. కానీ, ఆయన వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న కక్షతో, ఏకంగా దేశద్రోహం...