Switch to English

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 48 – బిగ్‌బాస్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమా తీశారు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,463FansLike
57,764FollowersFollow

తెలుగు బిగ్‌ బాస్‌ ఏడవ వారం శుక్రవారం పూర్తి అయ్యింది. నిన్న రెండు టాస్క్‌ లను ఇంటి సభ్యులకు బిగ్‌ బాస్‌ ఇచ్చాడు. అందులో మొదటిది మ్యాట్రస్‌ టాస్క్‌. బజర్‌ మోగే సమయానికి పరుపుపై ఎవరు అయితే ఉంటారో వారు విజేత. బిగ్‌ బాస్‌ ఇచ్చిన టాస్క్‌ లో దివి విజయాన్ని సొంతం చేసుకుంది. దివికి మెహబూబ్‌ మరియు అమ్మ రాజశేఖర్‌ లు సపోర్ట్‌ చేశారు. విజేతగా నిలిచిన దివికి ప్రతి రోజు గంట ఎక్కువ సమయం పడుకునే అవకాశం ఉంటుంది. ఆ టాస్క్‌ పూర్తి అయిన తర్వాత బిగ్‌ బాస్‌ ఇంటి సభ్యులకు సినిమా తీయాలంటూ టాస్క్‌ ఇచ్చాడు. బిగ్‌ బాస్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమాను తీయాల్సిందిగా టీంను కూడా బిగ్‌ బాస్‌ ఎర్పాటు చేశాడు.

సినిమాకు అభిజిత్‌ దర్శకత్వం వహించాల్సి ఉండగా అతడికి అసిస్టెంట్‌ దివి, స్క్రిప్ట్‌ రైటర్‌ అవినాష్‌, డీఓపీ నోయల్‌, కొరియోగ్రాఫర్‌ అమ్మ రాజశేఖర్‌, స్టైలింగ్‌ లాస్య, ఐటెం సాంగ్‌ ను హారిక మరియు సోహెల్‌ లు చేయాల్సి ఉంటుంది. ఇతరులు నటీనటులుగా నటించాల్సి ఉంటుంది. అవినాష్‌ కు నటించే అవకాశం కూడా ఇచ్చారు. ప్రేమ మొదలైంది అంటూ సినిమాను ఇంటి సభ్యులు చేశారు. అఖిల్‌ మరియు మోనాల్‌ లు హీరో హీరోయిన్‌ గా నటించారు. ఇద్దరు జంటగా కాస్త రొమాంటిక్‌ గా నటించారు. ఆ సీన్స్‌ కు తాను దర్శకత్వం వహించాల్సి వచ్చిందే అంటూ అభిజిత్ కామెడీ చేశాడు.

అరియానా మరియు అవినాష్‌ లు ఒక జోడీగా. సినిమాలో వారి కాంబో సీన్స్‌ ఎక్కువగా ఉంటాయని మోనాల్‌ అంది. హీరోయిన్‌ నువ్వే అని నన్ను సైడ్‌ పెట్టారంటూ లాస్యతో చెప్పి ఏంటో ఇది అంటూ నవ్వించింది. అమ్మ రాజశేఖర్‌ మరియు అభిజిత్‌ల మద్య చిన్న గొడవ జరిగింది. డాన్స్‌ సమయంలో నువ్వు రావద్దని అన్నందుకు అభిజిత్‌ హర్ట్‌ అయ్యాడు. ఆ తర్వాత మాట మాట పెరిగి అమ్మ రాజశేఖర్‌ కాస్త సీరియస్‌గానే మాటలు అనేసి అక్కడ నుండి వెళ్లి పోయాడు. ఆ తర్వాత వర్క్‌ లో కూల్‌ అయ్యారు. హారిక మరియు సోహెల్‌ ఐటెం సాంగ్‌ ను చాలా సమయం ప్రాక్టీస్‌ చేశారు.

అవినాష్‌ ఒక అమాయకపు పల్లెటూరు కుర్రాడి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి బిగ్‌ బాస్‌ టీం ప్రేమ మొదలైంది సినిమాను నేడు ప్రీమియర్‌ వేయబోతున్నారు. ఈ వారంలో టాస్క్‌ లతో ప్రేక్షకులను బాగానే ఎంటర్‌ టైన్‌ చేశారు. నేటి ఎపిసోడ్‌ లో నాగార్జున ఉంటాడా లేడా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...