అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ రాజకీయాల నుంచి శాస్వతంగా నిష్కృమిస్తున్నట్టు బహిరంగ ప్రకటన చేశారు. అయితే.. ఆమె తిరిగి అన్నాడీఎంకేలోకి వస్తానంటే స్వాగతిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఆమెపై తమకు ఎటువంటి కోపమూ, పశ్చాత్తాపమూ లేదని పేర్కొన్నారు. అయితే.. రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది ఆమె ఇష్టమని అన్నారు. ఆమెనూ. దినకరన్ నూ తాము గౌరవిస్తామని అన్నారు. కానీ.. అన్నాడీఎంకే వ్యక్తులపై ఆధారపడదని కూడా స్పష్టం చేశారు.
సీఎం పళని స్వామి గురించి స్పందిస్తూ.. సీఎంకు తనకు మధ్య ఎలాంటి విభేదాలూ లేవన్నారు. పళని స్వామే సీఎం అభ్యర్థిగా ఉండాలని ప్రతిపాదించిన వారిలో తానూ ఒకరినని తెలిపారు. పళని స్వామే సీఎంగా ఉండాలని కోరుకున్నారు. దానికి తానూ అంగీకరించానని అన్నారు. రాజకీయాల్లో రాజీ పడటం సహజం. ఒక్కోసారి అందుకు సిద్ధంగా ఉండాలి. సీఎం అభ్యర్థిగా పళని స్వామి పేరును తానే సూచించినట్టు వెల్లడించారు పన్నీర్ సెల్వం. ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల హడావిడి నడుస్తోన్న విషయం తెలిసిందే.
594065 102768You produced some respectable points there. I looked on the internet for the issue and found most people will go along with together with your web site. 572664
253868 58005Completely pent subject matter, regards for entropy. 476488
534468 535184I think other site owners need to take this web site as an model, quite clean and superb user genial design and style . 906318
91772 679224Hi, should you want to get higher rankings, you must have a look at the plugin I left in my link, it will assist. 486950