Switch to English

వాళ్ల కూతుళ్లపై దారుణం జరిగితే ఇలానే చేస్తారా?: టీడీపీ  

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసమర్థతతో రాష్ట్రం అత్యాచారాంధ్రప్రదేశ్ గా తయారైందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ లో ఆడవారిపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, మానవ అక్రమ రవాణాలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండటం బాధాకరమని అన్నారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘ఏపీలో ముక్కుపచ్చలారని చిన్నారి నుంచి ముదుసలివరకు ఎవరికీ రక్షణలేదు. దిశచట్టం పచ్చిబూటకమని అందరికీ అర్థమైంది. ప్రభుత్వం మహిళలకు ఎలా రక్షిస్తుందో చెప్పాలి. ఏపీలో ఆడబిడ్డలపై దారుణాలు జరుగుతుంటే ఆడబిడ్డ తండ్రి జగన్‍లో చలనమెందుకు లేదు. డీజీపీ కూతురికో, హోంమంత్రి కూతురికో ఏదైనా జరిగితే రూ.10 లక్షలు, 5 సెంట్లు ఇల్లు తీసుకొని సరిపెట్టుకుంటారా..?’.

‘నెల్లూరులో జరిగిన ఘటనను వీడియో తీసి మరీ చేశారంటే అది ప్రభుత్వ వైఫల్యం కాదా? రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకమూల మహిళలు, యువతులు ఘోరాలకు బలవుతున్నారు. మృగాళ్ల దురాగతాలను ప్రభుత్వపెద్దలు, సలహాదారులు, హోంమంత్రి కూడా సమర్థించుకోవడం సిగ్గుచేటు. డీజీపీ ఇంట్లోనో, ముఖ్యమంత్రి, హోంమంత్రి కూతుళ్లపైన దారుణం జరిగితే  న్యాయం పేరుతో డబ్బులిచ్చి సరిపెడతారా? సీసీకెమెరాలు, దిశాచట్టం ఉన్నాయని చెప్పడం తప్ప, ఎందరు నిందితులను శిక్షించారు? మేడికొండూరు బాధితురాలిని పరామర్శించడానికి కూడా హోంమంత్రికి తీరికలేదు. ఇద్దరు మైనర్ బాలికలపై తండ్రీకొడుకులు అత్యాచారయత్నంచేస్తే, వారినేంచేశారు? ఆడపిల్లలపై వాలంటీర్లు, వైసీపీ నేతలు, కార్యకర్తలు దారుణాలకు తెగబడినప్పుడే సీఎం స్పందించలేదు’.

‘స్వయంగా ఎమ్మెల్యేలు, మంత్రులు రాసలీలలు బయటకొచ్చినా హోంమంత్రి చర్యలు తీసుకోరు. వ్యవస్థ,  ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఇలా ఉంటే, ఇక సామాన్యులకు, మహిళలకు రాష్ట్రంలో రక్షణ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? లేని దిశచట్టంపై సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం, దారుణాలు జరిగితే బాధితురాళ్లతో ఎందుకు మాట్లాడడు? లోకేశ్ ని విజయవాడలో నిలువరించడంపై పెట్టిన శ్రద్ధలో సగం కూడా పోలీసులు ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంపై పెట్టడంలేదు. పోలీస్ వ్యవస్థ ఉందే ప్రజలను రక్షించడానికి.. డీజీపీ ఏనాడైనా మహిళలు, యువతుల భద్రతపై సమీక్ష చేశారా?’ అని ఆమె ప్రశ్నించారు.

 

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...