Switch to English

టీడీపీకి కొత్త ఫ్రెండ్ దొరికాడోచ్.!

తెలుగుదేశం పార్టీ ప్రస్తతం రాష్ట్రంలో ఎలా ఉన్నదో చెప్పక్కర్లేదు.  ఆ పార్టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  గత ఎన్నికల్లో కేవలం 23 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.  ఈ 23 మందిలో ఒక ఎమ్మెల్యే ఇప్పటికే బయటకు వెళ్ళిపోయాడు.  ముగ్గురు ఎంపీలు ఉన్నారు.  ఇంతవరకు బాగానే ఉన్నది.  ఎన్నికలకు ముందు బీజేపీని కాదని చెప్పి ఒంటరిగా పోటీకి దిగారు.  2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అటు బీజేపీ, ఇటు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలనే విజయం సాధించింది.

ఈ విషయం అందరికి తెలిసిందే.  జనసేన పార్టీ సపోర్ట్ వలనే గెలిచినట్టు బాబు అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు.  కానీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల విషయంలో బాబు వెనకడుగు వేయడంతో జనసేన పార్టీ పొత్తు నుంచి బయటకు వచ్చింది.  2019 ఎన్నికల్లో మూడు పార్టీలు ఒంటరిగానే పోటీ చేశాయి.  మూడు ఒంటరిగా పోటీ చేయడంతో వైకాపాకు కలిసి వచ్చింది.  అధికారం చేజిక్కించుకుంది.

ఎన్నికలు ముగిసిన తరువాత బీజేపీ, జనసేన పార్టీలు తిరిగి ఒక్కటయ్యాయి.  పొత్తు పెట్టుకున్నాయి.  కానీ, బాబును మాత్రం దగ్గరకు రానివ్వలేదు.  దీంతో టీడీపీ చూపులు కొత్త ఫ్రెండ్ కోసం గాలించగా ఆ పార్టీకి ఎంఐఎం దోస్తీగా కుదిరింది.  కేంద్రం తీసుకొచ్చిన సిఏఏ ను వ్యతిరేకిస్తూ వస్తున్న ఎంఐఎంకు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సపోర్ట్ గా నిలిచింది.  ఎంపీ కేశినేని నాని ఈ విషయంలో చొరవచూపినట్టుగా తెలుస్తోంది.  కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవలే కడపలో బైక్ ర్యాలీ నిర్వహించారు.  అలానే విజయవాడలో భారీ సభ ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే.  ఈ సభకు అక్బరుద్దీన్ హాజరయ్యారు.  భారీ సభ జరగడం, కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడటంతో పాటుగా వైకాపాను ఇరకాటంలో పెట్టాలని చూడటంతో ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో మైనారిటీలకు తాము దగ్గరగా, అండగా ఉంటాము అనే సంకేతాలు పంపుతున్నది.  మరి దీనిని వైకాపా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

14 వేల సినీకార్మికుల‌కు నిత్యావ‌స‌రాలు పంపిణీ చేసిన తారలు

సినీ-టీవీ కార్మికులకు సాయం అందించేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్, తలసాని సాయికిరణ్ యాదవ్ ముందుకు వచ్చారు. 14 వేల మంది సినీకార్మికుల‌ కుటుంబాలకు త‌ల‌సాని ట్రస్ట్...

తెలుగు జాతి గర్వపడేలా చేసిన మల్లీశ్వరి బయోపిక్ ప్రకటన

గత కొంత కాలంగా కరణం మల్లీశ్వరి బయోపిక్ గురించి వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇండియా తరుపున ఒలింపిక్ మెడల్ గెలుచుకున్న తొలి మహిళగా కరణం మల్లీశ్వరి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది....

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

క్రైమ్ న్యూస్: బాలికపై ఇద్దరు యువకుల దారుణం .. ఏడాదిగా అత్యాచారం

దేశంలో మహిళలకు రక్షణ కరువైపోతోంది. అభం శుభం తెలీని బాలికల జీవితాలు ఎందరో కామాంధుల అకృత్యాలకు బలైపోతున్నారు. ఎన్నో ఉదంతాల్లో ఎందరో నిందితులకు శిక్షలు పడుతున్నా ఇటువంటి ఆగడాలు ఆగడం లేదు. సమాజం...

అఫీషియల్: మహేష్ బాబు 27వ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్.!

'సరిలేరు నీకెవ్వరు' లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత దాదాపు 5 నెలల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి తన 27వ సినిమా న్యూస్ వచ్చింది. చాలా రోజులుగా మహేష్...