Switch to English

సహజీవనం చేస్తే పోక్సో కింద శిక్ష విధించవచ్చా?: తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

సహజీవనం చేస్తూ పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే పోక్సో చట్టం కింద శిక్ష వేయాలా? వద్దా? అనే అంశంపై తమిళనాడు ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది సుప్రీంకోర్టు. తమిళనాడుకు చెందిన ఓ యువతి, యువకుడు సహజీవనం చేశారు. ఈక్రమంలో శృంగారంలో కూడా ఇష్టపూర్వకంగా పాల్గొన్నారు. అయితే.. యువతిని పెళ్లి చేసుకునేందుకు యువకుడు అంగీకరించలేదు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అయితే.. విచారణలో ఇద్దరం ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొన్నామని యువతి సాక్ష్యం చెప్పింది.

దిగువ కోర్టు యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, 5వేలు జరిమానా, యువతికి లక్ష పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. మద్రాసు హైకోర్టుకు చేరిన ఈ కేసులో వారిద్దరూ ఒకే వాదన వినిపించారు. దీంతో కేసు కొట్టేసింది హైకోర్టు. దీంతో యువతి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో తమిళనాడు ప్రభుత్వం వివరణ కోరుతూ.. యువకుడిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది సుప్రీంకోర్టు. యువకుడిని పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇష్టపూర్వకంగానే తామిద్దరం కలిసామని ప్రతి కోర్టులో ఆమె చెప్పడం విశేషం.

9 COMMENTS

  1. Наша группа искусных исполнителей подготовлена предъявить вам актуальные системы утепления, которые не только обеспечат надежную безопасность от холода, но и подарят вашему дому элегантный вид.
    Мы занимаемся с самыми современными материалами, гарантируя долгосрочный время использования и превосходные выходы. Изолирование фронтонов – это не только экономия энергии на прогреве, но и заботливость о экологии. Энергоспасающие методы, каковые мы производим, способствуют не только жилищу, но и поддержанию природной среды.
    Самое основополагающее: [url=https://ppu-prof.ru/]Наружное утепление фасада цена[/url] у нас открывается всего от 1250 рублей за м2! Это доступное решение, которое изменит ваш хаус в реальный теплый уголок с минимальными затратами.
    Наши труды – это не просто изолирование, это составление помещения, в где каждый аспект отразит ваш свой моду. Мы примем все ваши желания, чтобы осуществить ваш дом еще дополнительно теплым и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]stroystandart-kirov.ru/[/url]
    Не откладывайте труды о своем обители на потом! Обращайтесь к профессионалам, и мы сделаем ваш дом не только теплее, но и модернизированным. Заинтересовались? Подробнее о наших работах вы можете узнать на нашем сайте. Добро пожаловать в пределы комфорта и качественного исполнения.

  2. Мы служба SEO-экспертов, специализирующихся на продвижении сайтов в поисковых системах.
    Наша команда получили признание за свою работу и хотим поделиться с вами нашим опытом и навыками.
    Какие преимущества вы получите:
    • [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]seo раскрутка сайтов стоимость[/url]
    • Комплексный анализ вашего сайта и разработка индивидуальной стратегии продвижения.
    • Усовершенствование контента и технических особенностей вашего сайта для достижения максимальной производительности.
    • Систематический мониторинг и анализ результатов с целью улучшения вашего онлайн-присутствия.
    Подробнее [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]https://seo-prodvizhenie-ulyanovsk1.ru/[/url]
    Наши клиенты уже видят результаты: увеличение трафика, улучшение позиций в поисковых системах и, конечно же, рост прибыли. Мы готовы предоставить вам бесплатную консультацию, чтобы обсудить ваши потребности и помочь вам разработать стратегию продвижения, соответствующую вашим целям и бюджету.
    Не упустите шанс улучшить свои показатели в онлайн-мире. Обратитесь к нам прямо сейчас.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...