ఐపీఎల్ 2021 సీజన్‌కు సంబంధించి ఫీల్డ్అంపైర్ సాప్ట్ సిగ్నల్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో సాఫ్ట్ సిగ్నల్ ఔట్ రేపిన కలకలం తెలిసిందే. మ్యాచ్ లో ఫీల్డర్ పట్టిన క్యాచ్ అనుమానాస్పదమైతే ధర్డ్ అంపైర్ కి ఇస్తారు. వాళ్లు కూడా తేల్చుకోలేని సందర్భంలో ఫీల్డ్ అంపైర్ ఇచ్చే సాఫ్ట్ సిగ్నల్ ప్రకారం ధర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకుంటాడు.
టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్‌ని ఫీల్డర్ డేవిడ్ మలాన్ డైవ్ చేస్తూ తీసుకున్న క్యాచ్ లో బాల్ నేలకు తగిలినట్టుంది. అయినా థర్డ్ అంపైర్ సందేహించడంతో ఫీల్ట్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ప్రకారం నాటౌట్ గా ప్రకటించారు. దీంతో ఈ అంశం తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో ఈ ఐపీఎల్ లో ఇలాంటి ఘటనలకు అవకాశం లేకుండా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫీల్డ్ అంపైర్ ప్రేమయం లేకుండా థర్డ్ అంపైర్ ఔట్ లేదా నాటౌట్ నిర్ణయాన్ తీసుకోనున్నాడు.
85757 55794Thank you for your info and respond to you. bad credit auto loans hawaii 262231
233187 942168For anybody who is interested in enviromentally friendly items, may possibly possibly surprise for you the crooks to maintain in mind that and earn under a holder just because kind dissolved acquire various liters to essential oil to make. everyday deal livingsocial discount baltimore washington 832715
901175 870326Some truly nice stuff on this internet site , I like it. 758696
757249 119020Just wanna input on few common things, The web site layout is perfect, the articles is actually very good : D. 319000
962178 606649Thank you for sharing with us, I conceive this web site genuinely stands out : D. 719759