Switch to English

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,923FansLike
57,764FollowersFollow

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన వీడియోలో గున్న ఏనుగును ఏనుగులు సంరక్షిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది.

తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోనిదీ దృశ్యం. గున్న ఏనుగు నిద్రిస్తుంటే రక్షణ వలయంలా ఏర్పడి మిగిలిన ఏనుగులూ నిద్రిస్తున్నాయి. మరో ఏనుగు వీటికి కాపలా అన్నట్టు మేల్కొని చుట్టూ గమనిస్తోంది.

చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉన్న వీడియోకు.. ‘అన్నామలై అడవుల్లో చూడచక్కని చక్కటి ఏనుగు కుటుంబం. గున్న ఏనుగుకు ఆ కుటుంబం జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్టు ఉంది. మరో ఏనుగు పహారా కాయడం. అచ్చంగా మానవ సంబంధాల్లో మనుషులు చేసినట్టే ఉంద’ని రాసుకొచ్చారు సుప్రియ.

15సెకన్ల వీడియోపై నెటిజన్లు.. ‘అద్భుతమైన వీడియో చిత్రీకరించిన అటవీ బృందానికి ధన్యవాదాలు.. అందమైన వీడియో.. చూడముచ్చటైన ఏనుగు కుటుంబం’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సినిమా

100 కోట్ల తండేల్..!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తండేల్ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరాడు. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన తండేల్ సినిమా...

తమిళ ఇండస్ట్రీ 1000 కోట్లు.. మలయాళం 700 కోట్లు..!

సినిమా క్వాలిటీని పెంచే క్రమంలో.. ఆడియన్స్ కు విజువల్ ట్రీట్ అందించాలని సినిమా బడ్జెట్ ని రెండు మూడింతలు పెంచేస్తున్నారు మేకర్స్. స్టార్ సినిమా, వందల...

అనుదీప్ ఫంకీ హీరోయిన్ ఛాన్స్ ఎవరికి..?

జాతిరత్నాలు అనుదీప్ ఆ సినిమా సూపర్ హిట్ తర్వాత సైలెంట్ గా కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా తీసి వదిలాడు. ఆ...

300 ఏళ్ల నాటి కథతో సూర్యని మెప్పించారా..?

కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న చందు మొండేటి రీసెంట్ గా నాగ చైతన్యతో తండేల్ సినిమా తీసి మరో బ్లాక్ బస్టర్...

యువ హీరో జాగ్రత్త పడకపోతే కష్టమే..!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కెరీర్ రిస్క్ లో ఉందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అనతికాలంలోనే యూత్ ఆడియన్స్ లో మంచి...

రాజకీయం

మంత్రి నారా లోకేష్ ప్రయాగ రాజ్ ప్రయాణం..!

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. దేశం నలుమూలల నుంచి ప్రయాగ...

56 ఏళ్ల అప్పు గత ఐదేళ్లలోనే.. జగన్ రెడ్డి నిర్వాకం ఇది

గత 56 ఏళ్ల పాటు అందరు ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పుపై కట్టే వడ్డీ రూ. 14, 155 కోట్లు. ఇది 2019 నాటికి మాత్రమే. అప్పటినుంచి 2024 వరకు జగన్ రెడ్డి...

పవన్ కళ్యాణ్ ‘తలసీమియా’ సాయంపైనా విమర్శలా.? సిగ్గు సిగ్గు.!

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కి పవన్ కళ్యాణ్ విరాళం ఇవ్వొచ్చు కదా.? మ్యూజికల్ ఈవెంట్‌లో ఎంజాయ్ చేసి, విరాళం పేరుతో పవన్ కళ్యాణ్ డ్రామా ఆడుతున్నారు.! చంద్రబాబు మెప్పు కోసమే ఎన్టీయార్ ట్రస్ట్ ఈవెంట్‌కి...

తమిళనాడు, కేరళల్లో పవన్ కళ్యాణ్ ఆధ్మాత్మిక యాత్ర సూపర్ హిట్.!

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తమిళనాడు అలాగే కేరళ రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్ని గత కొద్ది రోజులుగా సందర్శించి, ఈ రోజు సాయంత్రం గన్నవరం చేరుకున్నారు. సనాతన ధర్మ...

పాపం వైసీపీ.! చంద్రబాబు – పవన్ కలయికతో ఏడుపొక్కటే తక్కువ.!

ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేస్తే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘ఆన్సర్’ చేయలేదట. చంద్రబాబు మీద అలిగిన పవన్ కళ్యాణ్, మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టేసి, దేవాలయాల సందర్శన కార్యక్రమం...

ఎక్కువ చదివినవి

Chandoo Mondeti: నాగచైతన్యతో ANR క్లాసిక్ మూవీ రీమేక్ చేస్తున్నాం: చందూ మొండేటి

Chandoo Mondeti: ‘తండేల్’ సినిమా అందించిన విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నారు నాగచైతన్య. దర్శకుడు చందూ మొండేటి విజన్, దర్శకత్వ ప్రతిభ, షాట్ మేకింగ్ ను లెజండరీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సైతం...

తెరపైకి మల్ల యోధుడు కోడి రామ్మూర్తి బయోపిక్.. అల్లు అరవింద్

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ మల్లయోధుడు కోడి రామ్మూర్తి బయోపిక్ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన జీవిత చరిత్రను వెబ్ సిరీస్ గా కానీ సినిమాగా కానీ ఎప్పటికైనా తెరమీదకి తీసుకురావాలని...

త్రివిక్రమ్.. అట్లీ.. ముందు ఎవరితో..?

పుష్ప 2 తో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ తో కూడా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు. పుష్ప...

నాని ప్యారడైజ్.. న్యాచురల్ స్టార్ మొదలు పెట్టాడోచ్..!

న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం తర్వాత హిట్ 3 సినిమా చేస్తున్నాడు. శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నాని లోని మరో యాంగిల్ ని చూపించబోతున్నారని తెలుస్తుంది....

ప్రేమలోకంలో ఆ హీరో.. ఈ హీరోయిన్..!

ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్ గా నటించిన ఎంతోమంది ఆఫ్ స్క్రీన్ లో కూడా తమ రిలేషన్ షిప్ ని కొనసాగించిన వారు ఉన్నారు. ఐతే వారి మధ్య బంధం స్ట్రాంగ్ అనుకుంటే...