ఇండియన్ క్రికెటర్ కెఎల్ రాహుల్, సునీల్ శెట్టి తనయురాలు అథియా శెట్టి గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరూ కలిసి పబ్లిక్ లో కనిపిస్తున్నారు కూడా. కెఎల్ రాహుల్ విదేశీ టూర్స్ లో ఉన్నప్పుడు అథియా తనకు కంపెనీ ఇస్తుంది. ఇద్దరి పెళ్లి గురించి బోలెడన్ని రూమర్స్ ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి.
ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు అన్న వార్తలపై సునీల్ శెట్టి స్పందించాడు. అలాంటిదేం లేదని అన్న సునీల్, పెళ్లికి ఇద్దరికీ ఖాళీ దొరకాలి కదా అని అన్నాడు. కెఎల్ రాహుల్ ఇప్పుడు ఆసియా కప్ కు సన్నద్ధమవుతున్నాడు. తర్వాత టి20 వరల్డ్ కప్… ఆపై సౌత్ ఆఫ్రికా తో సిరీస్, ఆస్ట్రేలియా, బాంగ్లాదేశ్ లతో సిరీస్ లు లైన్లో ఉన్నాయి. తన డైరీ చూస్తుంటే భయం వేస్తోంది.
పిల్లలు ఇద్దరికీ ఖాళీ దొరికాక, వాళ్ళు ఎప్పుడు అంటే అప్పుడు పెళ్లి చేస్తాం అని అన్నాడు సునీల్ శెట్టి.
318827 318893Id should talk to you here. Which is not some thing I do! I quite like reading a post which will make individuals believe. Also, many thanks permitting me to comment! 425867
328119 236504Wonderful site. Plenty of useful info here. 15905
938105 125127Wahhhh,!! I dnt feel its food thats producing her tummy groww!!|tiitaBoo| 48537
334923 369826For anybody who is interested in enviromentally friendly things, may possibly possibly surprise for you the crooks to maintain in mind that and earn under a holder simply because kind dissolved acquire various liters to critical oil to make. day-to-day deal livingsocial discount baltimore washington 401279
338999 965868Hey man, .This was an superb page for such a hard subject to talk about. I look forward to reading several much more wonderful posts like these. Thanks 682607
815315 679241Thanks for the details provided! I was researching for this write-up for a long time, but I was not able to see a dependable source. 34421