పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ తర్వాత బిజీ హీరోయిన్ అయిపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజనుకి పైగా చిత్రాల్లో శ్రీలీల హీరోయిన్ గా అవకాశాలు చేజిక్కించుకుంది.
సాధారణంగా కొంత మంది నటీనటులు డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాం అంటుండేవారు. ఇదివరకటి రోజుల్లో ఈ సామెత బాగా ఫేమస్. కానీ ఇప్పుడు పద్దతి మారింది. యాక్టర్ అయ్యాక డాక్టర్ అవుతున్నారు. సాయి పల్లవి ఈ తరహాలోనే నటీమణిగా ఫేమస్ అయ్యాక గ్యాప్ తీసుకుని డాక్టర్ అయిన విషయం తెల్సిందే.
ఇదే తరహాలో ఇప్పుడు నటి శ్రీలీల కూడా ఎంబిబిఎస్ చదువుతోంది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ముంబైలో ఈ భామ ఎంబిబిఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తోందిట. వీటిలో ఉత్తీర్ణురాలు అయితే శ్రీలీల ఎంబిబిఎస్ అని బోర్డు తగిలించేసుకోవచ్చు.
995855 95142Extremely nice post. I just stumbled upon your weblog and wanted to say that Ive truly enjoyed surfing around your blog posts. After all I is going to be subscribing to your feed and I hope you write again very soon! 759369
206519 320581This is the sort of data Ive long been in search of. Thanks for posting this data. 208586
13107 303646magnificent submit, really informative. I ponder why the opposite experts of this sector dont realize this. You need to proceed your writing. Im sure, youve a fantastic readers base already! 951796
571910 893139very good publish, i certainly really like this internet website, carry on it 506261
664082 981975When I came more than to this post I can only appear at part of it, is this my net browser or the internet website? Really should I reboot? 381950
715749 435855Some genuinely prime posts on this internet site , bookmarked . 939381