తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విలన్గా నటించి మెప్పించిన నటుడు సోనూసూద్. ఈయన మూడు నెలలుగా చేస్తున్న సాయాల కారణంగా హీరో అయ్యాడు. వెండి తెరపై విలన్గా మెప్పించిన సోనూసూద్ ఇప్పుడు రియల్ హీరోగా తనదైన ఖ్యాతిని దక్కించుకుంటున్నాడు. నేడు ఆయన పుట్టిన రోజు కావడంతో ఈ సందర్బంగా ఒక మంచి నిర్ణయంను తీసుకున్నాడు. కరోనా కారణంగా నిరుద్యోగులు అయిన చాలా మందికి ఉద్యోగాలను కల్పించాలని ఆయన భావిస్తున్నాడు.
తనకున్న పరిచయాలు మరియు ఇతరత్ర సోర్స్లతో ప్రముఖ కంపెనీలతో మాట్లాడి జాబ్ మేళ నిర్వహిస్తున్నాడు. ఆ జాబ్ మేళలో ఏకంగా మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించాని భావిస్తున్నాడట. మూడు లక్షల మంది నిరుద్యోగుల పాలిట ఈయన దేవుడు అవ్వబోతున్నాడు. ఉద్యోగాలు రావడంలో సోనూసూద్ కీలకంగా వ్యవహరించబోతున్నాడు. ప్రస్తుతం ఆ కంపెనీలు జాబ్ మేళకు సిద్దం అవుతున్నాయి. జాబ్ మేళ నిర్వహణకు అయ్యే ఖర్చు అంతా సోనూసూద్ భరించబోతున్నాడు. పుట్టిన రోజు అయిన నేడే ఆ జాబ్ మేళ ప్రారంభం కాబోతుందట.
958187 419679Spot on with this write-up, I truly assume this website wants way more consideration. Ill probably be once much more to read far much more, thanks for that info. 303168
35379 581880Perfect just what I was searching for! . 135022
543443 529262This internet internet page is genuinely a walk-through for all with the info you wanted about this and didnt know who to ask. Glimpse here, and you will surely discover it. 983189
18922 532579Great process! 586783
988210 153572I actually enjoyed your incredible site. Be positive to maintain it up. Might god bless you !!!! 568338