Switch to English

సినిమా రివ్యూ: తిమ్మరుసు

Critic Rating
( 2.50 )
User Rating
( 4.40 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,462FansLike
57,764FollowersFollow
Movie తిమ్మరుసు
Star Cast సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్, బ్రహ్మాజీ
Director శరణ్ కొప్పిశెట్టి
Producer మహేష్ కోనేరు, సృజన్ యరబోలు
Music శ్రీచరణ్ పాకాల
Run Time 2 గం 7.ని

సినిమా ప్రియులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన రానే వచ్చింది. మూడు నెలలుగా సినిమా థియేటర్లు మూత పడ్డాయి. ఎట్టకేలకు ఓపెన్‌ అయిన థియేటర్లకు కరోనా భయం లేకుండా జనాలు వెళ్లాలి అంటే సినిమాలు బాగుండాలి. సెకండ్‌ వేవ్‌ తర్వాత మొదట విడుదల అయిన సినిమాల్లో తిమ్మరుసు ఒక్కటి. ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చర్చిద్దాం రండీ.

కథ : లాయర్‌ రామచంద్ర (సత్యదేవ్‌) ఒక హత్య కేసు విషయంలో ప్రత్యేక శ్రద్దతో దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించే కథనే తిమ్మరుసు. ఒక సామాన్య యువకుడికి శిక్ష పడకుండా రామచంద్ర ఎలా చేశారు.. ఆ హత్య కేసుకు సంబంధించిన విషయాలు ఏంటీ అనేది సినిమా చూసి తెలుసుకోండి.

తెర మీద స్టార్స్‌…

నటుడిగా సత్యదేవ్‌ తన ప్రతి సినిమాలో కూడా నిరూపించుకుంటున్నాడు. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలో ఆకట్టుకున్న సత్యేదేవ్‌ మళ్లీ అంతటి నటనతో ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తం కూడా తన భుజస్కందాలపై వేసుకుని మోసినట్లుగా అనిపించింది. ఇక సత్యదేవ్‌ హీరోగా మరోసారి బాధ్యతాయుతమైన కథను ఎంపిక చేసుకున్నాడు అనిపించింది. బ్రహ్మాజీ ఎప్పటిలాగే తన పాత్రకు పూర్తి న్యాయం చేసి మెప్పించాడు. ముఖ్యంగా కొన్ని కామెడీ సన్నివేశాల్లో ఆయన టైమింగ్‌ సూపర్. ట్యాక్సీవాలా హీరోయిన్‌ ప్రియాంక జవాల్కర్‌ కు చిన్న రోల్‌ దక్కింది. అయితే ఆమె ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది. జాన్సి పాత్ర కూడా సహజంగా ఆకట్టుకునే విధంగా ఉంది.

తెర వెనుక టాలెంట్..

దర్శకుడు శరన్‌ కొప్పిశెట్టి ఒక చక్కని పాయింట్‌ ను తీసుకున్నాడు. సింపుల్‌ కథ అయినా కూడా దాన్ని తీసిన విధానం అభినందనీయం. హీరో సత్యదేవ్‌ ను పూర్తిగా వినియోగించుకున్నాడు. హీరో పాత్ర విషయంలోనే కాకుండా ఇతర పాత్రలకు సంబంధించిన విషయంలో కూడా మరింత శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది. ఎడిటింగ్‌ విషయంలో లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా మొదటి సగంలో కొన్ని సీన్స్ సాగతీసినట్లుగా ఉన్నాయి. సంగీతం విషయంలో పెద్దగా చెప్పుకోవడానికి లేదు. ఇక సినిమాటోగ్రఫీ సహజంగా బాగుంది.

విజిల్ మోమెంట్స్:

  • సత్యదేవ్‌ నటన,
  • కథలో ట్విస్ట్‌ లు,
  • క్లైమాక్స్‌ సన్నివేశాలు.

బోరింగ్ మోమెంట్స్:

  • కొన్ని సీన్స్ లాజిక్ కు దూరంగా ఉన్నాయి,
  • సినిమా ఆరంభం సన్నివేశాలు,
  • కొన్ని సీన్స్‌ అతి తెలివి అన్నట్లుగా ఉన్నాయి.

విశ్లేషణ: తిమ్మరుసు ఒక ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ మూవీ. సత్యదేవ్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేయడంతో పాటు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. సినిమా కథ విషయంలో పట్టింపు లేకుండా సెకండ్‌ హాఫ్‌ లో కథ నడిచిన తీరు.. కథలో వచ్చే ట్విస్ట్‌ లను చూపించిన తీరు అభినందనీయం. అయితే కొన్ని సన్నివేశాల విషయంలో నిరాశ తప్పదు. ఫస్ట్‌ హాఫ్‌ లో నిరాశ పర్చినా.. కొన్ని పాత్రల విషయంలో సంతృప్తిపర్చలేక పోయినా కూడా మొత్తంగా తిమ్మరుసు పర్వాలేదు అనిపించేలా ఉన్నాడు.

చూడాలా? వద్దా? : చాలా నెలల తర్వాత థియేటర్ల బొమ్మ పడింది.. ఖాళీ ఉంటే ఒకసారి చూడచ్చు.

తెలుగు బులెటిన్. కామ్ రేటింగ్: 2.5/5

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...