మహారాష్ట్రలో శివ సేన పార్టీని నామరూపాలు లేకుండా చేసేందుకు బీజేపీ అధినాయకత్వం మరియు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుందంటూ మాజీ మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలు చేశారు. నేడు ఉదయం శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సుదీర్ఘ సమయం పాటు సోదాలు నిర్వహించారు.
ఆ సోదాల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని అక్రమ సంపాదన కు సంబంధించిన డాక్యుమెంట్స్ లభించాయని ఎంపీ సంజయ్ రౌత్ ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ రౌతు అరెస్టుపై ఉద్ధవ్ ఠాక్రే పై విధంగా స్పందించారు. ఇప్పటికే శివసేన పార్టీలో చీలిక తీసుకు వచ్చిన బిజెపి మరింతగా ఆ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది అంటూ జాతీయ స్థాయిలో పుకార్లు గుప్పుమంటున్నాయి.
490114 803081Thanks for the info. And a response from you. car dealers hips san jose 191667
995320 792245This internet internet site is my intake , real great layout and perfect subject material . 693407
392569 521301I enjoyed reading this a lot I actually hope to read much more of your posts in the future, so Ive bookmarked your blog. But I couldnt just bookmark it, oh no.. When I see quality websites like this one, I like to share it with other people So Ive produced a backlink to your internet site (from 794390