Switch to English

సందీప్ రెడ్డి వంగా… షుగర్ ఫ్యాక్టరీతో రచ్చ రచ్చే!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,316FansLike
57,764FollowersFollow

సందీప్ రెడ్డి వంగా నుండి సినిమా వస్తోందంటే ప్రేక్షకుల సంగతి పక్కనపెట్టి ముందు సెన్సార్ వాళ్ళు భయపడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. రీసెంట్ గా విడుదలైన యానిమల్ ను చూసిన చాలా మంది ఇందులో కొన్ని సీన్లు అసలు సెన్సార్ ను ఎలా దాటాయి అని ఆశ్చర్యపోతున్నారు.

నిజానికి అర్జున్ రెడ్డి తర్వాత మహేష్ తో డెవిల్ చేయాలనుకున్నాడు సందీప్. అయితే ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. దాంతో షుగర్ ఫ్యాక్టరీ అనే బోల్డ్ సబ్జెక్ట్ ను తీసుకున్నాడు. వేశ్యావృత్తి, స్మ‌గ్లింగ్, డ్ర‌గ్స్ నేప‌థ్యంలో ఈ కథ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇందులో ‘రా’నెస్, బోల్డ్ నెస్, రక్తపాతం మరీ ఎక్కువ అవుతున్నాయి అని సందీప్ నే భావించాడట. ఇది సిల్వర్ స్క్రీన్ కు సెట్ అయ్యే సినిమా కాదని, దీన్ని సిరీస్ గా మలిచే ఆలోచన చేస్తున్నాడట.

సిల్వర్ స్క్రీన్ మీదే సందీప్ ను పట్టుకోలేం ఇక ఎలాంటి సెన్సార్ పరిమితులు లేని ఓటిటిలో సందీప్ కంటెంట్ అంటే అదెలా ఉండబోతోందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

School Life: కిరణ్ అబ్బవరం క్లాప్ తో ‘స్కూల్ లైఫ్’ సినిమా...

School Life: పులివెందుల మహేష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ‘స్కూల్ లైఫ్’. నైనీషా క్రియేషన్స్, జెనియా ఎంటర్టైన్మెంట్స్, క్రౌడ్ ఫండింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న...

Prabhas : ‘కల్కి’ లో మరో ఆరు కాంప్లెక్స్‌లు..!

Prabhas : ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తో పాటు పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు కల్కి సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే రూ.1000 కోట్ల వసూళ్లు క్రాస్...

Tollywood: ముగ్గురు స్టార్ హీరోల బ్లాక్ బస్టర్స్.. రీ-రిలీజ్ కు రెడీ.....

Tollywood: ప్రస్తుతం హిట్ సినిమాలకు రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ముగ్గురు స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రీ-రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి....

Peka Medalu: ‘పేక మేడలు’ సక్సెస్ మీట్.. రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు:...

Peka Medalu: కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తామని మా ‘పేక మేడలు’ (Peka Medalu) సినిమాతో ప్రేక్షకులు మరోసారి నిరూపించారని.. సినిమాకు రిపీట్ ఆడియన్స్ వస్తున్నారని...

Pawan Kalyan: అనా కొణిదెల మాస్టర్స్ డిగ్రీ.. అభినందించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవర్ స్టార్, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సతీమణి అనా కొణిదెల సింగపూర్ నేషనల్ యూనివర్శిటీ...

రాజకీయం

శ్రీరెడ్డిపై కేసు.! ఆమెని అరెస్ట్ చేసేంత సీన్ వుందా.?

వర్రా రవీంద్రా రెడ్డి.. ఈ పేరు సోషల్ మీడియాలో చాలామందికి తెలుసు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇతని పేరు మార్మోగుతుంటుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని...

పవన్ జాగ్రత్తగా ఉండాలి.. డిప్యూటీ సీఎం కి నిఘా వర్గాల హెచ్చరిక?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని అవాంఛనీయ సోషల్ మీడియా, సాధారణ గ్రూపుల్లో ఆయన...

నెలన్నరకే రాష్ట్రపతి పాలనా.? జగన్‌కి అసలేమయ్యింది.?

ఎవరో వెనకాల వుండి, తప్పుడు మార్గంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నడిపిస్తున్నారా.? లేదంటే, ఆయనే తనకు తాను సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్‌లో తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకునేలా ముందడుగు వేస్తున్నారా.? టీడీపీ...

కుమార్తె లాంటిది.! తండ్రిలా సాయం చేశా: విజయసాయిరెడ్డి ట్వీటు.!

వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయి రెడ్డి మీద, ‘అక్రమ సంబంధం’ ఆరోపణలున్నాయి. అది కూడా దేవాదాయ శాఖకు చెందిన ఓ అధికారిణితో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆమె బిడ్డకు తండ్రయ్యాడన్నది ప్రధాన ఆరోపణ....

Janasena: జనసేన పార్టీ శ్రేణుల జోరు.. దిగ్విజయంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం..

Janasena: పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్థాపించిన జనసేన (Janasena) పార్టీ ప్రస్థానం మొదలై 10ఏళ్లు పూర్తయ్యాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత కూటమితో కలిసి అధికారంలోకి వచ్చింది జనసేన. పోటీ చేసిన 21అసెంబ్లీ,...

ఎక్కువ చదివినవి

పవన్ జాగ్రత్తగా ఉండాలి.. డిప్యూటీ సీఎం కి నిఘా వర్గాల హెచ్చరిక?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని అవాంఛనీయ సోషల్ మీడియా, సాధారణ గ్రూపుల్లో ఆయన...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 22 జూలై 2024

పంచాంగం తేదీ 22- 07- 2024, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆషాఢ మాసం, గ్రీష్మ రుతువు. సూర్యోదయం: ఉదయం 5:38 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:38 గంటలకు. తిథి: బహుళ పాడ్యమి ప.2.35...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 19 జూలై 2024

పంచాంగం తేదీ 19- 07- 2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆషాఢ మాసం, గ్రీష్మ రుతువు. సూర్యోదయం: ఉదయం 5:38 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:38 గంటలకు. తిథి: శుక్ల త్రయోదశి సా...

School Life: కిరణ్ అబ్బవరం క్లాప్ తో ‘స్కూల్ లైఫ్’ సినిమా ప్రారంభోత్సవం

School Life: పులివెందుల మహేష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ‘స్కూల్ లైఫ్’. నైనీషా క్రియేషన్స్, జెనియా ఎంటర్టైన్మెంట్స్, క్రౌడ్ ఫండింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవం హీరో కిరణ్ అబ్బవరం,...

Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ OTT స్ట్రీమింగ్..! ఎప్పటినుంచంటే..

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు...