డంకి కంటే సలార్ అక్కడ ఐదు రెట్లు!!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,335FansLike
57,764FollowersFollow

సినిమాకు మహారాజపోషకులు అంటే మాస్ సినిమా లవర్స్ అని చెప్పేయొచ్చు. ఒక క్లాస్ సినిమా హిట్ అవ్వాలంటే నెమ్మదిగా ప్రేక్షకుల్లోకి ఎక్కుతుంది. అదే ఒక మాస్ సినిమాకు వచ్చే ఓపెనింగ్స్ కంపేర్ కూడా చేయలేము. ఇప్పుడిదంతా ఎందుకంటే సలార్, డంకి బాక్స్ ఆఫీస్ నెంబర్స్ కు బేరీజు వేసుకుంటే ఈ విషయం మరోసారి స్పష్టమవుతుంది.

యూఎస్ లో సలార్ ఇప్పటికే ఒకటిన్నర మిలియన్లు సాధించింది. మరోవైపు ఇంకా డంకి 325కె డాలర్ల వసూళ్ల దగ్గరే ఉంది. అలా అని డంకి కలెక్షన్స్ ను తక్కువ చేయడం కాదు. అదేమీ చిన్న నెంబర్ కాదు. కానీ సలార్ తో పోటీలో డంకి చాలా చిన్నగా అనిపిస్తోంది.

ప్రీసేల్స్ లోనే సలార్ ఇలా ఐదు రెట్లు ఎక్కువ తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. ఇక టాక్ కనుక పాజిటివ్ గా వస్తే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయం.

1 COMMENT

సినిమా

“‘పెద్ది’ సెట్స్ సెట్‌లా కనిపించవు”: అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా *‘పెద్ది’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

“రామ్ చరణ్ ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు.. చిరంజీవి కుటుంబ...

Lavanya Tripathi ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై...

SVC63: సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి-దిల్ రాజు సినిమాలో విలన్.. పరిశీలనలో పలువురి...

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను ప్రముఖ...

RB Choudary: చిత్రసీమలో విషాదం.. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి దుర్మరణం

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి దుర్మరణం చెందారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో...

‘విజయ్ గెలుపుతో హీరోల రాజకీయాల హైప్?’… వాస్తవం ఏమిటి?

తమిళనాడులో Vijay రాజకీయ విజయం సాధించడంతో దక్షిణ భారత సినీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆయన పార్టీ టీవీకే గణనీయమైన స్థానాలు సాధించడంతో, ఇతర...

రాజకీయం

పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయానికి కొత్త రూపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్,...

“టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు బయటికి రాదు”.. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్‌లో మంత్రి నిమ్మల సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో...

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న ఏపీ”.. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి...

“విద్యలో గాలి మేడలు వద్దు.. గట్టి పునాదే ముఖ్యం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గాలిలో మేడలు కట్టే ఫ్యాన్సీ విద్యా విధానాల కంటే, విద్యార్థుల్లో ప్రాథమిక...

“డేటా సెంటర్ పరికరాల తయారీలో భారత్ అగ్రగామి కావాలి”: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, కూలింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి...

ఎక్కువ చదివినవి

జగన్‌పై ప్రశాంత్ కిషోర్ .. తీవ్ర వ్యాఖ్యలు వైరల్

రాజకీయ వ్యూహకర్త Prashant Kishor తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. వైసీపీ అధినేత Y. S. Jagan Mohan Reddyపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిషోర్...

DAILY HOROSCOPE: మే 4 , 2026 సోమవారం రాశిఫలాలు – కన్య రాశి వారికి పనుల్లో పురోగతి.. ధనుస్సు రాశి వారికి ప్రయాణ లాభాలు

మే 4 , 2026 సోమవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం,...

రూ.142 కోట్ల నెక్లెస్‌తో మెరిసిన మెగా కృష్ణారెడ్డి భార్య.. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన లుక్

ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2026లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి కుటుంబం మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మేఘా కృష్ణారెడ్డి భార్య సుధా రెడ్డి ధరించిన విలాసవంతమైన...

Power Peta: సందీప్ కిషన్ హీరోగా ‘పవర్ పేట’.. జోష్ లో మెగా ఫ్యాన్స్.. కారణమిదే..

Power Peta: సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పవర్ పేట’. రౌడీ ఫెలో, చల్ మోహనరంగా సినిమాలకు దర్శకత్వం వహించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది....

‘పెద్ధి’తో రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్… బుచ్చి బాబు భుజాలపైనే భారం!

మెగా పవర్ స్టార్ Ram Charan కెరీర్‌లో Peddi సినిమా అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమా ఫలితమే ఆయన పాన్ ఇండియా స్థాయిని మరింత బలపరుస్తుందా లేదా అన్నది నిర్ణయించే అంశంగా...