Switch to English

నేటి రాజకీయ దృశ్యం ప్రతిబింబం గా రిపబ్లిక్ మూవీలోని డైలాగులు వైరల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలాగా ఈ సినిమాలో డైలాగులు ఉన్నాయని నెట్టింట రిపబ్లిక్ మూవీలోని సాయి ధరమ్ తేజ చెప్పిన డైలాగులను షేర్ చేశారు. “ప్రతి ఎలక్షన్లలో తను ఓటేసిన పొలిటిషన్ జీవితాన్ని మార్చేస్తానని ఆశించే ఓటర్. దొరికినంత దోచుకునే ప్రయత్నంలో బ్యూరోక్రాట్ని కంట్రోల్ చేసే పొలిటీషియన్.” అంటూ సాగే డైలాగ్ రిపబ్లిక్ మూవీ లోనిది. ఈ డైలాగ్ కి సంబంధించిన సీన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు ఆ డైలాగులు ప్రతిబింబంగా ఉండడం గమనార్హం.

అలాగే ప్రస్తుత రాజకీయ కోణంలో చూస్తే ప్రతి ఓటరు తన ఓటేసిన నాయకుడు ఏదో చేస్తాడని ఆశించడం అలాగే నాయకుడు తను బ్యూరోక్రాట్ని కంట్రోల్ చేస్తూ తన స్వలాభం కోసం పనిచేయడం. ప్రజల కోసం పనిచేసే నాయకులు లేరు అన్న నమ్మకంతో తన ఓటుని అమ్ముకుంటున్న ఓటర్ ఇలా సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా లోని డైలాగులు అన్నీ కూడా ప్రస్తుత రాజకీయాలకు అద్దం పట్టేలా ఉండడం ప్రజలందరూ కూడా దాన్ని నెట్టింట వైరల్ చేయడం జరుగుతోంది.

22 COMMENTS

  1. I believe everything posted made a great deal of sense.
    But, what about this? suppose you added a little content?
    I mean, I don’t want to tell you how to run your blog, but suppose you added a title to possibly get folk’s attention? I mean నేటి
    రాజకీయ దృశ్యం ప్రతిబింబం గా రిపబ్లిక్ మూవీలోని డైలాగులు వైరల్
    – TeluguBulletin.com is a little plain. You might look at Yahoo’s front page and watch how they
    create post titles to grab viewers to click. You might add a video or a related pic
    or two to get readers excited about what you’ve got to say.
    Just my opinion, it could bring your posts a little bit more interesting.

  2. Undeniably consider that that you said. Your favourite justification appeared to be on the internet the simplest thing to consider of.
    I say to you, I definitely get annoyed even as people think about issues that they
    just do not understand about. You managed to hit the nail upon the highest and defined out
    the entire thing without having side-effects , other people can take a
    signal. Will likely be back to get more. Thank you

  3. Undeniably consider that that you said. Your favorite justification seemed
    to be at the internet the easiest thing to take into accout
    of. I say to you, I definitely get annoyed at the same time as people think about worries that they plainly don’t realize about.
    You controlled to hit the nail upon the highest and also defined
    out the whole thing without having side-effects , other folks could take a signal.

    Will likely be again to get more. Thank you

  4. Hey! I know this is kinda off topic however , I’d
    figured I’d ask. Would you be interested in exchanging links or maybe guest authoring a blog article or vice-versa?
    My website goes over a lot of the same subjects as yours and I
    think we could greatly benefit from each other.
    If you happen to be interested feel free to shoot me
    an e-mail. I look forward to hearing from you! Terrific blog by
    the way!

  5. Howdy! I realize this is kind of off-topic however I had
    to ask. Does managing a well-established blog like yours require a
    large amount of work? I am brand new to writing a blog however I do write in my journal on a daily basis.

    I’d like to start a blog so I can share my experience and thoughts
    online. Please let me know if you have any ideas or tips for brand
    new aspiring blog owners. Thankyou!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...