Telangana: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల (Telangana assembly elections) ప్రక్రియ ముగిసింది. చెదురుముదురు సంఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ముచ్చటగా మూడోసారి గెలిచి అధికారం నిలుపుకోవాలని బీఆర్ఎస్ (BRS) చూస్తుండగా.. మార్పుతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) పార్టీలు ఆశిస్తున్నాయి.
ఈ సాయంత్రం ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలు వెల్లడించాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఎదురుగాలి వేస్తోందనే ఊహాగానాల నేపథ్యంలోనే అంచానాలు వెల్లడి కావడం విశేషం. తెలంగాణలో తొలిసారి హాంగ్ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. బీఆర్ఎస్ పూర్తి మెజారిటీ కాకుండా 50-60, కాంగ్రెస్ కు 40-50, బీజేపీకి 10లోపు, ఎంఐఎం కు 5లోపు సీట్లు వస్తాయని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
న్యూస్ 18 అంచనా ప్రకారం కాంగ్రెస్ కు 50-60, బీఆర్ఎస్ కు 40-50, బీజేపీ 10లోపు, ఎంఐఎం కు 5లోపు సీట్లు వస్తాయని అంచనాలు వెల్లడవుతున్నాయి. మొత్తంగా ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాదనే సంకేతాలు వస్తున్నాయి. అయితే.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మాత్రం గెలుపు ధీమాతో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజల ఆలోచనల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ హాంగ్ రాలేదనేది సుస్పష్టం. గతంలోనూ హాంగ్ వస్తుందనే అంచనాలు తల్లక్రిందులయ్యాయి.
అయితే.. ఈసారి బీఆర్ఎస్ పార్టీ 10ఏళ్లు అధికారంలో ఉండటంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అది తమకు లభిస్తుందని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి. బీఆర్ఎస్ మాత్రం తెలుగు ప్రజల సెంటిమెంట్ పై నమ్మకం ఉంచింది. మొత్తంగా తెలంగాణ ప్రజల నాడి, పార్టీల భవితవ్యం మరో మూడు రోజుల్లో తేలనుంది. డిసెంబర్ 3న వెల్లడయ్యే ఫలితాల కోసం తెలంగాణ ప్రజలే కాదు.. ఏపీ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు.
Thanks so much for the blog.Thanks Again. Really Cool.
Im grateful for the blog article. Will read on…
I am so grateful for your blog.Thanks Again.
I think this is a real great blog post.Really looking forward to read more. Great.
Thanks a lot for the blog post.Really looking forward to read more. Will read on…
I truly appreciate this blog.Thanks Again. Awesome.
Fantastic post.Thanks Again. Really Cool.
Thanks so much for the article post. Much obliged.
Thanks for sharing, this is a fantastic article post.Thanks Again. Will read on…
Thank you for your article post.Really thank you! Want more.
Great, thanks for sharing this blog.Much thanks again. Really Great.
Appreciate you sharing, great blog.Thanks Again. Will read on…
Really informative blog post.Much thanks again. Awesome.
Thanks so much for the blog post.Much thanks again. Keep writing.
Thank you ever so for you post.Really looking forward to read more. Fantastic.
I am so grateful for your article post.Really looking forward to read more. Really Cool.
Thank you for your article post. Really Cool.
Very good blog.Really thank you! Fantastic.
Thanks for sharing, this is a fantastic article post.Much thanks again. Cool.
Say, you got a nice article. Awesome.
Thanks so much for the article.Really looking forward to read more. Will read on…
Thanks for sharing, this is a fantastic blog.Thanks Again. Fantastic.
Im thankful for the article post.Really looking forward to read more. Want more.
Thanks again for the blog post. Will read on…
Muchos Gracias for your blog. Awesome.
Very neat blog post.Much thanks again. Really Cool.
Im grateful for the blog post.Thanks Again. Want more.
I value the blog. Want more.
Thank you ever so for you article post. Really Cool.
Hey, thanks for the post.Really thank you! Cool.
I value the blog.Really thank you! Awesome.
I really enjoy the article post.Thanks Again. Fantastic.