Switch to English

‘ఒరేయ్‌ బుజ్జిగా’ ఓటీటీ ప్రచారంపై నిర్మాత స్పందన

రాజ్‌ తరుణ్‌ హీరోగా మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదలకు సిద్దం అయ్యింది. విడుదలకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా జరిగాయి. మరో వారం రోజుల్లో సినిమా విడుదల కాబోతుంది అనుకుంటూ ఉండగా కరోనా విపత్తు వచ్చి పడినది. సినిమా ప్రమోషన్‌ కోసం కూడా భారీగా ఖర్చు పెట్టిన నిర్మాతలు ప్రస్తుతానికి ప్రమోషన్‌ కార్యక్రమాలు నిలిపేశారు.

రాజ్‌ తరుణ్‌ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాడు. గత కొంత కాలంగా రాజ్‌ తరుణ్‌ కు బ్యాడ్‌ టైం నడుస్తోంది. చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్న నేపథ్యంలో ఈ చిత్రం అయినా సక్సెస్‌ అయితే మరికొంత కాలం ఇండస్ట్రీ హీరోగా కొనసాగవచ్చు అనుకుంటున్నాడు. కాని కరోనా కారణంగా సినిమా విడుదలకే నోచుకోవడం లేదు. ఈ సమయంలోనే సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నారు అనే ప్రచారం మొదలైంది.

థియేటర్లలో విడుదలకు ఇప్పట్లో ఛాన్స్‌ దొరికేలా లేదని ఏప్రిల్‌ చివరి వరకు లాక్‌ డౌన్‌ కొనసాగడంతో పాటు ఆ తర్వాత కనీసం రెండు నెలలు అయినా థియేటర్లపై ఆంక్షలు ఉంటాయని అందుకే ఒరేయ్‌ బుజ్జిగా చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయానికి నిర్మాత వచ్చాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నిర్మాత స్పందించాడు.

మీడియాలో వస్తున్నట్లుగా ఓటీటీలో ఒరేయ్‌ బుజ్జిగా చిత్రాన్ని విడుదల చేయడం లేదని.. కాస్త ఆలస్యం అయినా కూడా సినిమాను థియేటర్లలోనే విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ఇప్పటికే సినిమా బిజినెస్‌ అయ్యిందని లాక్‌ డౌన్‌ ఎత్తివేయగానే సినిమాను విడుదల చేస్తామన్నారు. సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేశారు.

సినిమా

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

లాక్ డౌన్ ఎత్తివేతకు 7 కమిటీలతో బ్లూ ప్రింట్ సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేతకు బ్లూ ప్రింట్‌ సిద్ధం చేయాలన్న ప్రధాని మోదీ సూచనల మేరకు కమిటీలు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఆరు అంశాలపై 7 కమిటీలు నియమించించిన ఏపీ...

రెండు వైసీపీ గ్రూపుల మధ్య వర్గ పోరు.. 8 మందికి గాయాలు.!

ఒక ఊరిలో రెండు విభిన్న రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య ప్రతి విషయంలోనూ విభేదాలతో గొడవలు పడడం రోజూ చూస్తూనే ఉంటాం. కానీ ఒకే పార్టీలో ఉన్న వారు చొక్కాలు చిరిగేలా కొట్టుకోవడం...

ఇది కూడా పబ్లిసిటీ కోసమేనా పూనమ్‌?

‌స్టార్స్ అంతా కూడా పబ్లిసిటీతోనే బతికేస్తారు. పబ్లిసిటీ వల్లే వారికి ఆదాయం వస్తుంది. అందుకే పబ్లిసిటీ కోసం ఎంత వరకు అయినా వెళ్లేందుకు సిద్దం అవుతారు. వర్మ వంటి వారు పబ్లిసిటీ కోసం...

డబ్బు కోసం ఎన్నారైకి గృహిణి వల.. పెళ్లి చేసుకుందామంటూ..

తేలికగా డబ్బు సంపాదించి విలాసంగా బతికేద్దామనుకుంది ఆ కుటుంబం. ఓ ఎన్నారైను మోసం చేసి లక్షల్లో డబ్బు వసూలు చేయటానికి ప్రయత్నించింది ఆ ఇంటి ఇల్లాలు. చేయాలనుకున్న మోసం చేసి చివరకు పోలీసులకు...

పిక్ ఆఫ్ ది డే: అన్నగారు – మెగాస్టార్ @ ఓ మధుర జ్ఞాపకం.!

నేడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జయంతి. ఈ సందర్భంగా తెలుగు వారందరూ ఆయనకి సోషల్ మీడియా ద్వారా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పెద్దగా అన్నీ తానై, అందరి...