రెబెల్ స్టార్ ప్రభాస్ రేంజ్ గురించి ప్రస్తుతం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బాహుబలి చిత్రంతో తన రేంజ్ ను అమాంతం పెంచుకుంటూ పోయాడు. ఆ తర్వాత చేసిన సాహో కూడా నార్త్ లో ప్రభాస్ సత్తాను చాటి చెప్పింది.
ప్రస్తుతం నాలుగు ప్యాన్ ఇండియా చిత్రాలను చేస్తున్నాడు ప్రభాస్. రాధే శ్యామ్ చిత్రాన్ని దాదాపుగా పూర్తి చేసాడు. ఆది పురుష్, సలార్ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇక నాగ్ అశ్విన్ చిత్రాన్ని మొదలుపెట్టాల్సి ఉంది. ఈ నాలుగు సినిమాలు కూడా వివిధ జోనర్లకు చెందిన సినిమాలు. నాలుగు కూడా భారీ హంగులున్న చిత్రాలే.
అయితే ప్రభాస్ మదిలో మాత్రం వేరే ఆలోచనలు ఉన్నాయి. తనకు ఒక సింపుల్, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని ఆశగా ఉంది. mr. పెర్ఫెక్ట్ లాంటి ఒక చిత్రాన్ని చేయాలనుకుంటున్నాడు ప్రభాస్. మరి చూడాలి అది ఏ మేరకు నెరవేరుతుందో.
938597 223208Thank you for the auspicious writeup. It in reality was a amusement account it. Look complicated to far delivered agreeable from you! Even so, how can we keep in touch? 685761
400296 282131Id should verify with you here. Which isnt something I often do! I enjoy studying a publish that can make people feel. Also, thanks for permitting me to remark! 826031
1507 641665I discovered your blog web site website on the search engines and check several of your early posts. Always maintain up the extremely very good operate. I lately additional increase Rss to my MSN News Reader. Seeking for toward reading a lot far more on your part later on! 70902