Switch to English

సంక్షేమమే వెన్నూ దన్నూ.. జగన్ సర్కారుకి అదే పెద్ద ప్లస్సు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఏడాది క్రితం పరిస్థితి వేరు.. ఇప్పటి పరిస్థితి వేరు. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో అభివృద్ధి గురించి ఎవరైనా మాట్లాడితే అదో పెద్ద బూతు వ్యవహారంగా మారిపోతోంది. యావత్ ప్రపంచమే కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో అప్పు చేయడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది ప్రభుత్వాలకి. ఎక్కడ ఎంత అప్పు దొరికితే, అంత అప్పూ చేసెయ్యడం తప్ప ఇంకో మార్గం లేదు. అలా చేసిన అప్పుల్ని ఏదో ఒక రూపంలో ప్రజలకు అందజేయడం కొంతవరకు సమంజసమే. ముందు ముందు ఆ అప్పులు రాష్ట్రాలకీ, దేశాలకీ శాపంగా మారతాయా.? లేదా.? అన్నది వేరే చర్చ.

భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితి ఇప్పుడు సామాన్యుల్లో కనిపించడంలేదు. ఎందుకంటే, ఎప్పుడు ఎవరి ప్రాణం కరోనా కారణంగా ఎలా పోతుందో చెప్పలేని పరిస్థితి. వైద్య ఆరోగ్య రంగం మీద ఎంత ఖర్చు చేస్తున్నా.. ఫలితాలు కనిపించడంలేదు. గతం తాలూకు వైఫల్యాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వైఫల్యాలు భవిష్యత్తుని అత్యంత భయానకంగా మార్చేయబోతున్నాయి. ముందే చెప్పుకున్నాం కదా.. భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితి లేదని.

తప్పో ఒప్పో.. రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కరోనా లాక్ డౌన్.. కర్ఫ్యూ.. ఈ కారణంగా ప్రజలకు ఇళ్ళకే పరిమితమవ్వాల్సి వస్తోంది. నేరుగా ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు వెళ్ళిపోవడంతో గుడ్డిలో మెల్ల.. అన్న చందాన, సంక్షేమ పథకాలు ప్రజలకు కూడు పెడ్తున్నాయన్నది నిర్వివాదాంశం. విపక్షాలు అభివృద్ధి విషయమై ఎంత గగ్గోలు పెట్టినా ప్రస్తుతం ప్రయోజనం లేదు.

ప్రజలెవరూ అలాంటివాటి గురించి ఆలోచించడంలేదు. కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టేదాకా ఇదే దుస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ మనీ.. అని పేరు పెట్టినా, సంక్షేమం పేరుతో ఆంధ్రపదేశ్ వంటి రాష్ట్రాలు లబ్దిదారులకు ఇబ్బడిముబ్బడిగా నగదు అందిస్తున్నా.. జనంలోకి డబ్బు నేరుగా వెళ్ళడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసరమే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...