లేటు వయసులో.. ఈ ఘాటు పోజులెందమ్మో ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,608FansLike
57,764FollowersFollow

ఈ మధ్య అందాల భామలకు క్రేజ్ తెచ్చుకునే విషయం చాలా ఈజీ అయింది. తనకు మంచి క్రేజ్ రావాలంటే సింపుల్ చిట్కా పాటిస్తే చాలు .. అదే బికినీ ! బికినీతో బీచ్ లో అలా అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజిస్తూ .. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశామా .. ఊహించని క్రేజ్ దానికదే రెట్టించిన ఉత్సహంతో వచ్చేస్తుంది. అందుకే ఈ మధ్య గ్లామర్ భామలు ఈ చిన్న చిట్కా పాటిస్తూ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతున్నారు.

తనకు కూడా అలాంటి క్రేజ్ కావాలని అనుకుంది మాజీ భామ పూనమ్ బజ్వా .. తాజాగా పూనమ్ లీక్స్ అంటూ ఓ హాట్ బికినీ ఫోటో పెట్టింది. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ అయిందనుకోండి అది వేరే విషయం. కానీ ఇంత లేటుగా ఈ అమ్మడికి ఇప్పుడు బికినీ వేయాలని ఎందుకు అనిపించిందో అర్థం కానీ విషయం? దాదాపు పదేళ్ల క్రితమే నాగార్జున హీరోగా వచ్చిన బాస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. అప్పట్లో గ్లామర్ విషయంలో పెద్దగా పట్టించుకోలేదు .. దాంతో ఈమెకు రావాల్సిన క్రేజ్ దక్కలేదు. ప్రస్తుతం కన్నడలో బిజీ అయిన పూనమ్ చాలా గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చింది.

సినిమాలు తగ్గిపోవడంతో గ్యాప్ తీసుకున్న పూనమ్ ఈ సారి రెట్టించిన ఉత్సహంతో రీ ఎంట్రీకి రెడీ అయింది. తాజాగా నేను గ్లామర్ పాత్రలకు సిద్దమే అన్నట్టుగా ఇలా స్విమింగ్ పూల్ లో బికినిలో షాకిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. అంతా బాగానే ఉంది కానీ .. చేతులు కాలకా ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో అంటూ కొందరు కౌంటర్ కూడా వేస్తున్నారు. నిజమే హీరోయిన్ గా వచ్చిన కొత్తలోనే ఇలా గ్లామర్ కు రెడీ అంటే ఇంకిన్ని మంచి పాత్రలు వచ్చేవేమో. టైం అయ్యాకా ఇప్పుడు షాకిస్తే ఎం లాభం !!

5 COMMENTS

సినిమా

చిరంజీవి జిమ్ వీడియోతో పెరిగిన #ChiruBobby2 హైప్

మెగాస్టార్ చిరంజీవి మరోసారి దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలపడంతో టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం #ChiruBobby2, #Chiru158 పేర్లతో ప్రచారంలో ఉన్న ఈ...

Jr.Ntr Birthday Special: ‘జూ.ఎన్టీఆర్’ కి మాత్రమే దక్కిన క్రేజ్.. సాధించిన...

Jr.Ntr Birthday Special: స్టూడెంట్ నెం.1, ఆది వరుస హిట్లతో ఎన్టీఆర్ పేరు రాష్ట్రంలో మోగిపోయింది. కానీ, ఆ విధ్వంసం అక్కడితో ఆగలేదు. 2003లో వచ్చిన...

Trisha: రూ.12కోట్ల భారీ ఆఫర్ రిజెక్ట్ చేసిన త్రిష..! కారణం అదేనా..!?

Trisha: తెలుగు, తమిళ భాషల్లో రెండు దశాబ్దాలకు పైగా తన అందం, నటనతో సినీరంగంలో రాణిస్తున్నారు త్రిష. ఓదశలో సౌత్ ఇండస్ట్రీ నెంబర్ వన్ గానూ...

Peddi: ‘పెద్ది’ ఎవరిది..? చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్ వార్..! బుచ్చిబాబు క్లారిటీ

Peddi: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’పై భారీ క్రేజ్ నెలకొంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమా ట్రైలర్ మే...

‘పెద్ది’ ట్రైలర్‌పై చిరంజీవి రియాక్షన్.. “ప్యూర్ ఫైర్‌పవర్” అంటూ చీరూ లీక్స్!

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చూసిన...

రాజకీయం

చట్టం ముందు అందరూ సమానమే.. బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar తన కుమారుడు బండి భగీరథ్‌పై కొనసాగుతున్న వ్యవహారంపై స్పందించారు. చట్టం, న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవంతో తన కుమారుడు న్యాయవాదుల ద్వారా...

క్యాడర్ టూ లీడర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయి కమిటీల్లో క్యాడర్‌కు ప్రాధాన్యం కల్పించే దిశగా “క్యాడర్...

అమరావతి ఎయిర్‌పోర్ట్‌పై నిజమేంటి?.. గన్నవరం మూసివేత ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల వెలువడిన వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం మూసివేస్తున్నారని, వేల కోట్ల ప్రజాధనం వృథా...

ఉపాధి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: పవన్ కళ్యాణ్

కాకినాడ రూరల్ మండలం పరిధిలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా శ్రామికులు రోడ్డు...

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కఠిన హెచ్చరిక

మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒక మీడియా లైవ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం, మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు,...

ఎక్కువ చదివినవి

చిన్న వయసులోనే యూట్యూబ్‌లోకి నారా దేవాన్ష్.. ‘Dino Deets’ ప్రారంభం

మంత్రి Nara Lokesh తనయుడు Nara Devaansh చిన్న వయసులోనే యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ‘Dino Deets’ పేరుతో దేవాన్ష్ ప్రారంభించిన కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు...

రేపు సాధక్‌లతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ భేటీ

జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, సభ్యత్వ నమోదులో చురుకుగా పనిచేసిన సాధక్‌లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో జరగనున్న...

మా పేరెంట్స్ నన్ను షూటింగ్‌లో చూసిన క్షణం మరచిపోలేను: ప్రదీప్ కొట్టె

హీరో కిరణ్ అబ్బవరం సమైరా స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన...

“మోదీ-నారా కుటుంబ ఆత్మీయ భేటీ.. గంటసేపు సాగిన ప్రత్యేక సంభాషణలు”

భారత ప్రధానమంత్రి Narendra Modi హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నివాసానికి స్వయంగా వెళ్లి గంటకు పైగా గడపడం రాజకీయ, సామాజిక వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది....

Peddi: ‘పెద్ది’ ఎవరిది..? చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్ వార్..! బుచ్చిబాబు క్లారిటీ

Peddi: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’పై భారీ క్రేజ్ నెలకొంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమా ట్రైలర్ మే 18న విడుదలవుతోంది. ట్రైలర్ కోసం ఫ్యాన్స్...