ఏపీ విభజన చట్టం పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు కేంద్రం వేసిన సబ్ కమిటీలో మొదట ప్రత్యేకహోదా అంశాన్ని పెట్టినా.. తర్వాత తొలగించడం చర్చనీయాంశమైంది. దీనిపై వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు స్పందించారు.
మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘హోదా అంశాన్ని అజెండా నుంచి తొలగించడం ముమ్మాటికీ కుట్రే. దీని వెనుక చంద్రబాబు ఉన్నారు. ప్రత్యేక హోదా వద్దని.. ప్రత్యేక ప్యాకేజీ కావాలని అమ్ముడుపోయింది టీడీపీ నేతలే. జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు.
రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా అంశాన్ని మొదట ప్రస్తావించింది బీజేపీనే. ఆ సమయంలో టీడీపీ, వైసీపీ నేతలు నిద్రపోతున్నారు. సబ్ కమిటీ సమావేశ అజెండా నుంచి ప్రత్యేకహోదాతో పాటు కొన్ని అంశాల తొలగింపుపై ప్రకటన విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశాను.
ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. హోదాపై వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేయాలి. మేమూ చేస్తాం. హోదాపై ఒక్క ఎంపీ కూడా గట్టిగా అడగటం లేదు. జగన్ చేతకానితనంతో ఏపీపై కేంద్రం వివక్ష చూపిస్తోంది.
261660 136747i was just browsing along and came upon your weblog. just wantd to say great site and this post actually helped me. 867998
807441 428267There is noticeably a bundle to realize about this. I assume you produced various nice points in features also. 471499
475869 614273Some truly nice stuff on this internet site, I adore it. 907713
312930 244130But wanna say that this is extremely useful , Thanks for taking your time to write this. 262245
391257 563429I likewise conceive so , perfectly written post! . 530877
84237 275394You produced some decent points there. I looked on the web for that dilemma and discovered many people is going together with with the internet website. 750136
279614 787504How considerably of an significant content, maintain on penning significant other 244141
351016 753538Excellent post, I believe internet site owners need to acquire a lot from this internet website its very user pleasant. 682237
21560 649278I believe this really is among the most significant info for me. And im glad reading your article. But want to remark on some general points, The web web site style is ideal, the articles is genuinely wonderful : D. Excellent job, cheers 752206