Switch to English

పోకిరి @15..! పండుగాడి దెబ్బకు పాత రికార్డులన్నీ బ్రేక్..!!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

హీరో-దర్శకుడు తొలిసారి ఓ సినిమాకు పని చేస్తే ఒక్కోసారి పెద్దగా అంచనాలు ఉండవు. కానీ.. ఆ సినిమా హిట్టైతే వారిద్దరిపై అంచనాలు పెరిగిపోతాయి. టాలీవుడ్ లో పూరి జగన్నాధ్-మహేశ్ చేసిన తొలి సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఆ సినిమానే ‘పోకిరి’. కధను స్పష్టంగా, అర్ధమయ్యేలా చెప్పడంలో పూరి సిద్ధహస్తుడు. అలా పూరి పేల్చిన డైనమైట్ ‘పోకిరి’. మహేశ్ హీరోగా చేసిన ఈ సినిమా ఎంత స్టైలిష్ గా వచ్చిందో అంతే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఓపెనింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో సినిమా సక్సెస్ ఆకాశాన్నంటింది. మహేశ్ కెరీర్ ‘పోకిరి’కి ముందు.. ఆ తర్వాతగా మార్చుసిందీ సినిమా. 2006 ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా నేటితో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది.

పోకిరి @15..! పండుగాడి దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..!!

‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు’.. అనే డైలాగ్ రాష్ట్రంలో హోరెత్తింది. గన్ కల్చర్ తో సినిమాను పూరి తెరకెక్కించిన విధానం అప్పటివరకూ టాలీవుడ్ చూడనిది. సినిమాలో మహేశ్ అందం, స్టయిల్, హెయిర్ స్టయిల్, యాక్షన్.. కూడా టాలీవుడ్ అప్పటికి చూడనిది. కథ పాతదే అయినా.. పూరి స్క్రీన్ ప్లే సినిమాను ఎక్కడో కూర్చోబెట్టింది. ప్రీ క్లైమాక్స్ లో రివీల్ చేసిన సస్పెన్స్ ప్రేక్షకుల్ని ఒక్కసారిగా విస్మయానికి గురి చేస్తుంది. అక్కడే పూరి టేకింగ్, మహేశ్ యాక్షన్ సినిమాను ఇండస్ట్రీ హిట్ ను చేసేశాయి. టాలీవుడ్ కు సరికొత్త టేకింగ్ ను రుచి చూపించాడు పూరి. మహేశ్ లోని మాస్ యాంగిల్ ను పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశాడు.

పోకిరి @15..! పండుగాడి దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..!!

గన్ స్టయిల్ గా తిప్పుతూ.. ‘సినిమాలు చూడట్లేదేంటి..’ అని మహేశ్ చెప్పిన డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇలియానా అందం, బ్రహ్మానందం-ఆలీ-వేనుమాధవ్ కామెడీ ట్రాక్, మణిశర్మ సంగీతం.. ఇలా అన్ని ఫ్లేవర్లు కలసి ‘పోకిరి’ని టాలీవుడ్ మెమరబుల్ హిట్ గా మార్చేసి.. సరికొత్త రికార్డులతో కొత్త సినిమాలకు టార్గెట్ ను ఫిక్స్ చేసింది. ‘ఏ ముహూర్తాన సినిమా కథ రాశానో.. అన్ని భాషల్లో కలిపి 200 కోట్లు బిజినెస్ చేసిందీ సినిమా’ అని పూరి ఓ సందర్భంలో అన్నాడు. 200 సెంటర్లలో 100, 63 సెంటర్లలో 175, షిఫ్టులతో 200 రన్ అయింది. కర్నూలులో షిఫ్టులతో 500 రోజులు రన్ అయి.. పూరి-మహేశ్ కెరీర్లో మెమరబుల్ హిట్ గా నిలిచింది.

పోకిరి @15..! పండుగాడి దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...