Switch to English

‘సాహో’కి అక్కడ పెద్ద దెబ్బ కొట్టిందెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,462FansLike
57,764FollowersFollow

‘సాహో’ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ మీద పెట్టిన ఫోకస్‌.. నిర్మాతలు సినిమా రిలీజ్‌ని పెర్‌ఫెక్ట్‌గా ప్లాన్‌ చేయడంలో పెట్టలేకపోయారా.? ఓవర్సీస్‌లో సినిమా రిలీజ్‌ విషయమై కొంత జాప్యం మాత్రమే కాదు, ఇతర లాంగ్వేజెస్‌లో సినిమా రిలీజ్‌ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవడానికి కారణమేంటి.? సోషల్‌ మీడియా వేదికగా ఇప్పుడు ఈ అంశాలపై అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముందు అనుకున్న సమయానికంటే కాస్త లేటుగానే ఓవర్సీస్‌ ప్రీమియర్స్‌ షురూ అయ్యాయి.

అయితే, సరైన ప్లానింగ్‌ లేకపోవడంతో తమిళం, హిందీ వెర్షన్ల ప్రీమియర్లు ఆలస్యమయ్యాయి. నిజానికి, ఓవర్సీస్‌ నుంచి వచ్చే టాక్‌ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. రాత్రి 10 నుంచి 11 గంటల సమయానికే సినిమాపై ఓ క్లారిటీ వచ్చేస్తుందని అభిమానులు భావించారు. కానీ, అర్థరాత్రి 2 గంటలు దాటినా సినిమా ఎలా వుంది.? అన్న విషయమై అభిమానులకి ఎలాంటి సంకేతాలూ అందలేదు. ఈ మౌనం కాస్తా, సినిమా తేడా కొట్టిందా.? అన్న అనుమానాలకు తావిచ్చింది.

దాంతో అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో కొంత డీలాపడ్డారు. చాలా చోట్ల రాత్రంతా హంగామా కొనసాగినా, కొన్ని చోట్ల మాత్రం హంగామా మరీ అంత ఎక్కువగా కన్పించకపోవడానికి ఓవర్సీస్‌ టాక్‌ ఎఫెక్ట్‌ కూడా కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు. అర్థరాత్రి తర్వాత నెలకొన్న డైలమా దెబ్బ ఓపెనింగ్స్‌పై గట్టిగానే పడుతుందా.? అని అభిమానులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కన్పిస్తోంది. ‘బాహుబలి’ విషయంలో పెర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో అంతా జరిగింది. కానీ, దురదృష్టవశాత్తూ ‘బాహుబలి’ రికార్డుల్ని కొల్లగొడుతుందనుకున్న ‘సాహో’కి రిలీజ్‌ ప్లానింగ్‌ విషయంలోనే గందరగోళం చోటు చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కలిసి టిక్కెట్ల ధరల్ని పెంచుకునేందుకు అనుమతి కోరాల్సిన ప్రొడ్యూసర్స్‌, ఆ విషయంలో కూడా వ్యవహరించాల్సిన తీరులో వ్యవహరించకపోవడం గమనార్హం. సినిమా రిజల్ట్‌ సంగతి పక్కన పెడితే ‘ఆలిండియా స్టార్‌’ ప్రభాస్‌ సినిమాకి రిలీజ్‌ సమయంలో ఎదురైన తలనొప్పులు అభిమానుల్ని తీవ్రంగా బాధిస్తున్నాయి. ప్లానింగ్‌ లోపం మాత్రమేనా.? ఎవరైనా పనిగట్టుకుని, సాహోకి అడ్డంకులు సృష్టించారా.? ఫలానా హీరో అభిమానులే సినిమాకి నెగెటివిటీ స్ప్రెడ్‌ చేస్తున్నారంటూ ఆవేదన చెందుతున్న ప్రభాస్‌ అభిమానుల ఆందోళనలో వాస్తవమెంత.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...