Switch to English

ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, శాసనసభలో ఎవరెవరు?: పవన్ కళ్యాణ్ చే పుస్తకావిష్కరణ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,921FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్థానాల నుంచి, రాష్ట్రంలోని లోక్ సభ స్థానాల నుంచి 1952 నుంచి 2019 వరకూ ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పేర్లు, ఫోటోలు, ఆయా స్థానాల్లో సామాజిక సమీకరణాలు, ఏ పార్టీ ఎన్నిమార్లు గెలుపు సాధించింది అనే వివరాలతో సచిత్రంగా రూపొందిన పుస్తకం ‘ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ, శాసన సభలో ఎవరెవరు?’. ఈ సమాచారాన్ని మారిశెట్టి మురళీ కుమార్ గ్రంధస్తం చేశారు.

మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి పవన్ కళ్యాణ్ గారు “ముందుమాట” రాయడం విశేషం.

ఈ సందర్భంగా గ్రంధకర్త మురళీ కుమార్ ను అభినందించారు. ఈ పుస్తకం రాజకీయాల్లో ఉన్నవారికీ… ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారికీ, ఉపయుక్తంగా ఉంటుంది అన్నారు.

ఈ పుస్తకం ఆగష్టు చివరి వారం నుండి మార్కెట్లో అందుబాటులోకి రానుంది.

1 COMMENT

సినిమా

Manchu Manoj: పోలిస్ స్టేషన్లో మంచు మనోజ్ బైఠాయింపు.. వాగ్వాదం

Manchu Manoj: హీరో మంచు మనోజ్, సిబ్బందిని పోలీసులు ప్రశ్నించడం.. ఆయన పోలిస్ స్టేషన్ కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట...

తెలుగు వచ్చిన అమ్మాయిని హీరోయిన్‌గా ఎంకరేజ్ చెయ్యకూడదా.?

తెలుగు వచ్చిన అమ్మాయిల్ని హీరోయిన్లుగా ఇకపై ఎంకరేజ్ చేయకూడదని తాను, దర్శకుడు సాయి రాజేష్ ఓ నిర్ణయం తీసేసుకున్నామంటూ నిర్మాత ఎస్‌కేఎన్ చేసిన వ్యాఖ్యలు సినీ...

భాగ్యానికి మరో బంపర్ ఆఫర్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎన్నో ఏళ్లుగా స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని అనుకున్నా కుదరలేదు. త్రివిక్రం తో సూర్య సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు...

మదరాసి.. శివ కార్తికేయన్ సూపర్ టైమింగ్..!

స్మాల్ స్క్రీన్ పై వీడియో జాకీగా కెరీర్ మొదలు పెట్టి ముందు సైడ్ రోల్స్ చేస్తూ వచ్చిన శివ కార్తికేయన్ ధనుష్ సపోర్ట్ తో లీడ్...

మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చిన ఆరెంజ్..!

గేమ్ ఛేంజర్ నిరాశపరచిందని డల్ గా ఉన్న మెగా ఫ్యాన్స్ కి రెట్టింపు ఉత్సహాన్ని తెచ్చేలా అనూహ్యంగా ఆరెంజ్ రీ రిలీజ్ జరిగింది. రామ్ చరణ్...

రాజకీయం

టీడీపీ, జనసేన.. అలా కలిసిపోతే ఎలా.?

అన్నదమ్ముల మధ్యనే అభిప్రాయ బేధాలు, గొడవలు వుంటుంటాయి. అలాంటిది, పొత్తులో వున్న రెండు రాజకీయ పార్టీల మధ్య అభిప్రాయ బేధాలు లేకుండా వుంటాయా.? వుండొచ్చు, వుండకపోనూవచ్చు. వున్నాగానీ, అదేమంత పెద్ద సమస్య కాదు.! ఏమో,...

పిఠాపురంలో మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలు..!

జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబందించి ప్రకటన వచ్చింది. జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చి 14న నిర్వహించనున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను పిఠాపురంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పిఠాపురంలోనే పార్టీ...

వైసీపీ అక్రమ సంబంధాల రాజకీయం.! బాబాయినే వదల్లేదు.!

అక్రమ సంబంధాలంటే వైసీపీకి ఎంత ఇష్టమో.! ఔను, వైసీపీ రాజకీయాలన్నీ అక్రమ సంబంధాల చుట్టూనే నడుస్తుంటాయ్. జనసేన పార్టీ మీద రాజకీయ విమర్శలు చేయడానికి, వైసీపీ అప్పట్లో ఇదే పంథా ఎంచుకుని, బొక్క...

ఉస్తాద్ భగత్ సింగ్ లో ఐకానిక్ సీన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఉంటారని తెలిసిందే. ముఖ్యంగా కోలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీస్ పవర్ స్టార్ కి ఫ్యాన్స్ గా ఉన్నారు. ఏదైనా తెలుగు...

మంత్రి నారా లోకేష్ ప్రయాగ రాజ్ ప్రయాణం..!

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. దేశం నలుమూలల నుంచి ప్రయాగ...

ఎక్కువ చదివినవి

త్రివిక్రమ్.. అట్లీ.. ముందు ఎవరితో..?

పుష్ప 2 తో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ తో కూడా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు. పుష్ప...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 13 ఫిబ్రవరి 2025

పంచాంగం తేదీ 13-02-2025, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 5:57 గంటలకు. తిథి: బహుళ పాడ్యమి రా. 7.47 వరకు, తదుపరి...

భాగ్యానికి మరో బంపర్ ఆఫర్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎన్నో ఏళ్లుగా స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని అనుకున్నా కుదరలేదు. త్రివిక్రం తో సూర్య సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా అది మాత్రం జరగలేదు. ఐతే...

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 18 ఫిబ్రవరి 2025

పంచాంగం: తేదీ 18-02-2025, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.32 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:00 గంటలకు. తిథి: బహుళ షష్ఠి తె 3.34 వరకు, తదుపరి...

పాపం వైసీపీ.! చంద్రబాబు – పవన్ కలయికతో ఏడుపొక్కటే తక్కువ.!

ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేస్తే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘ఆన్సర్’ చేయలేదట. చంద్రబాబు మీద అలిగిన పవన్ కళ్యాణ్, మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టేసి, దేవాలయాల సందర్శన కార్యక్రమం...