Switch to English

పాక్ ఒక్క తూటా పేలిస్తే.. పీఓకే పని అయిపోయినట్టే!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

జమ్మూ కాశ్మీర్ పరిణామాలతో కుతకుతలాడిపోతున్న పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవాలని పరితపిస్తోంది. కాశ్మీర్ వ్యవహారం భారత్ అంతర్గతమని అందరూ చెబుతున్నా దాయాది చెవికి ఎక్కడంలేదు. అటు అమెరికా వార్నింగ్ ఇచ్చినా.. ఇటు రష్యా కాదు పొమ్మన్నా.. చివరకు చైనా సైతం తెలివిగా తప్పుకున్నా.. పొరుగుదేశానికి పరిస్థితులు అర్థం కావడంలేదు. ఎలాగైనా భారత్ ను దెబ్బ కొట్టాలంటూ పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. వాస్తవానికి భారత్ కూడా అందుకోసమే ఎదురు చూస్తోంది.

విచక్షణ, వివేకం మరిచి పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్విందంటే చాలు.. మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టేయడానికి భారత్ సన్నద్ధంగా ఉంది. ఇప్పటికే తనపై వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక, ఏం చేయాలో తెలియక పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లడఖ్ సరిహద్దుల్లో ఎఫ్-16 యుద్ధ విమానాలను మోహరించాడు. తదుపరి అంకంలో భారత భూభాగంపై పొరుగుదేశ యుద్ధ విమానాలు నాలుగు బాంబులు వేస్తే చాలు.. దాయాది భరతం పట్టడానికి మన సేనలు సిద్దంగా ఉన్నాయి. పనిలో పనిగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి స్వాధీనం కూడా చేసుకుంటాయి. ఇందుకు సంబంధించి వ్యూహాలు, ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి.

వాస్తవానికి కాశ్మీర్ విభజన చేయడానికి ముందుగానే ఈ అంశాలన్నింటిపై కేంద్రం పూర్తి స్తాయిలో కసరత్తు చేసింది. ఏ పరిస్థితి ఎదురైతే ఎలా వ్యవహరించాలో పక్కాగా స్కెచ్ వేసి పెట్టుకుంది. పాక్ కవ్విస్తే చాలు.. పీవోకే వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు అవసరమైన ప్రణాళికలతో సిద్ధంగా ఉంది. ఈ విషయాలన్నీ అర్థమయ్యాయో ఏమో.. పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీయే స్వయంగా తమ దేశ ప్రజలకు హితబోధ చేశారు. కాశ్మీర్ వ్యవహారంలో భ్రమల్లో బతకొద్దని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ముస్లిం దేశాలు సహా ఏ ఒక్క దేశమూ మనకు మద్దతుగా రాదనే సంగతి గుర్తించాలని సూచించారు. మొత్తమ్మీద పాక్ కు అనుభవం కాకుండానే తత్వం బోధపడినట్టుంది. అసలే తీవ్రమైన అప్పులతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్.. భారత్ పై యుద్దానికి దిగే సాహసం చేయకపోవచ్చు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...