చెక్ తో ప్లాప్ అందుకున్నా కానీ నితిన్ తన తర్వాతి చిత్రం రంగ్ దేపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో మరో విజయాన్ని అందుకుంటాడన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. రంగ్ దే సినిమా ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి.
ఈ సినిమాపై బజ్ బాగానే ఉంది. అయితే ఈ చిత్రంలో న్యూడ్ సీన్ ఉందని తాజాగా ఇంటర్వ్యూలో వెన్నెల కిషోర్ వెల్లడించడం అందరికీ షాక్ ను ఇచ్చింది. అయితే అది సరదాగా చేసిన చిట్ చాట్ కావడంతో అందరూ మళ్ళీ నవ్వేసుకున్నారు.
నితిన్, వెన్నెల కిషోర్, నరేష్ లతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిట్ చాట్ ను నిర్వహించగా నరేష్ న్యూడ్ సీన్ గురించి టాపిక్ తెచ్చాడు. దానికి వెన్నెల కిషోర్, అవును నేను న్యూడ్ సీన్ లో నటించాను. అలాంటి సీన్లు చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దర్శకుడు ఆ సీన్ ను చాలా నీట్ గా షూట్ చూసాడు. అయితే ఆ సన్నివేశం సెన్సార్ దాటలేదు లెండి అని వెన్నెల కిషోర్ అనడంతో అందరూ నవ్వేశారు.
569816 439197There is clearly a good deal to know about this. I think you created various excellent points in attributes also. 339431
343350 805739Extremely great written article. It will likely be helpful to anybody who usess it, including myself. Maintain up the excellent function – canr wait to read much more posts. 674029
883857 298860Great weblog right here! Also your website lots up fast! 525011