నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన కార్తికేయ సినిమా సీక్వెల్ కార్తికేయ 2 ఈనెల 12న విడుదల అవ్వాల్సి ఉండగా ఒక్క రోజు ఆలస్యంగా అంటే ఆగస్టు 13వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 12వ తారీకున నితిన్ నటించిన మాచర్ల నియోజక వర్గం సినిమా విడుదల ఉన్న విషయం తెల్సిందే. ఆ సినిమా మరియు కార్తికేయ 2 సినిమా క్ల్యాష్ అయ్యి ఓపెనింగ్స్ పై ప్రభావం పడుతుంది అనే ఉద్దేశ్యంతో కార్తికేయ 2 ను ఇండస్ట్రీ పెద్దలు కొందరు పట్టుబట్టి మరీ వాయిదా వేయించారు అనేది టాక్.
తాజాగా సినిమా వాయిదా విషయాన్ని అధికారికంగా ప్రకటించిన నిఖిల్ సినిమా లు రెండు ఒకే రోజు వస్తే నష్టం నిజమే కాని.. ప్రతి సారి మేమే ఎందుకు తగ్గాలి అంటూ ఒకింత అసహనం.. అసంతృప్తి వ్యక్తం చేశాడు. సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోలను… చిన్న హీరోలకు సినిమాల విడుదల విషయంలో ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఆ విషయమై తాజాగా మరోసారి నిఖిల్ కార్తికేయ 2 కి రిలీజ్ సమస్య తప్పడం లేదు.
681216 763123Hi. Cool post. Theres a problem with the internet site in chrome, and you may want to check this The browser may be the marketplace chief and a big component of other folks will miss your exceptional writing due to this issue. I like your Post and I am recommend it for a Web site Award. 615545
327618 836338I enjoyed reading your pleasant web site. I see you offer priceless information. stumbled into this internet site by chance but Im sure glad I clicked on that link. You undoubtedly answered all of the questions Ive been dying to answer for some time now. Will definitely come back for a lot more of this. 978710
31195 433068Thanks for taking the time to discuss this subject. I actually appreciate it. Ill stick a link of this entry in my weblog. 154454